NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Last week OTT most trending web series – movies: గతవారం ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సిరీస్ – సినిమాలు ఇవే..!

Last week OTT most trending web series – movies: ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం ప్రేక్షకులు ఓటీటీలకు ఎడిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రతి వారం ఎక్కువ శాతం ప్రేక్షకులు ఏ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను చూస్తున్నారో దానిపై ఆర్మాక్స్ మీడియా ప్రతివారం ఓ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దీని ప్రకారం ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ వ్యూస్ పొందిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఏవో తెలుసుకోవచ్చు. ఇక తాజాగా మార్చి 11 నుంచి 17 మధ్య ముగిసిన వారంలో ఏ సిరీస్ మరియు సినిమాలు ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందాయో రిపోర్ట్ రిలీజ్ చేసింది. మరి మునుపటి వారం ఓటీటీలో టాప్ 5 లో ట్రెండ్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మహారాణి (వెబ్ సిరీస్):

Last week OTT most trending web series - movies updates
Last week OTT most trending web series – movies updates

మహారాణి మూడో సీజన్ మార్చ్ 8వ తారీఖున సోనీ లీవ్ ఓటిటి సంస్థలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకుంది. మొదటి రెండు సీజన్లో హిట్ కాగా మూడవ సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక గత వారం కూడా ఈ మహారాణి వెబ్ సిరీస్ అత్యధిక యూస్ సంపాదించినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ కు మొత్తం 46 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.

2. షో టైం:

Last week OTT most trending web series - movies updates
Last week OTT most trending web series – movies updates

డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ సైతం మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరిగే కదాంసమే ఈ సిరీస్. ప్రస్తుతానికి నాలుగు ఎపిసోడ్లు పార్ట్ 1 మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. కిరణ్ జోహార్ నిర్మించిన ఈ సిరీస్ లో ఇమ్రాన్ హష్మీ, మౌనీ రాయ్ తదితరులు కీలకపాత్రలు వహించారు. ఈ సిరీస్ కు గత భారం 44 లక్షల వ్యూస్ వచ్చాయి.

3. షార్క్ ట్యాంక్ ఇండియా:

Last week OTT most trending web series - movies updates
Last week OTT most trending web series – movies updates

ఈ సిరీస్ సోనీ లీవ్ ఓటీటీ లో ప్రసారమయ్యాయి. పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటే కొందరు యువత గురించి రూపొందినది ఈ సిరీస్. ఇక ఈ సిరీస్ కి గతవారం 42 లక్షల యూస్ దక్కాయి.

4. మర్డర్ ముబారక్:

Last week OTT most trending web series - movies updates
Last week OTT most trending web series – movies updates

నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ అతి తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మార్చి 15న ఎన్నో వివాదాలు మధ్య రిలీజ్ అయిన ఈ సిరీస్ ఢిల్లీలోని ఓ క్లబ్లో జరిగే హత్య చుట్టూ తిరిగింది. ఈ సిరీస్ లో బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటులు విజయ్ శర్మ, కరిష్మా కపూర్, టెంపుల్ కపాడియా తదితరులు నటించారు. ఇక ఈ సిరీస్ కి గత వారం 33 లక్షల యూస్ దక్కాయి.

5. బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై:

Last week OTT most trending web series - movies updates
Last week OTT most trending web series – movies updates

ఓ బోల్డ్ స్కూల్ మరియు అందులోని నలుగురి ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథాంసమే ఈ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్ గత వారంలో 28 లక్షలు యూస్ ను సంపాదించుకున్నాయి.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N