NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Family star OTT budget: భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” ఓటీటీ రైట్స్.. దిల్ రాజు వాటా ఎంతంటే..!

Family star OTT budget: విజయ్ దేవరకొండ.. రౌడీ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పేరు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్బస్టర్లు తన ఖాతాలో వేసుకున్న విజయ్ లైగర్ సినిమాతో భారీ అపజయాన్ని వెలుగు చూశాడు. అనంతరం సమంతతో ఖుషి మూవీ లో నటించి మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈసారి అర్జున్ రెడ్డి రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే ఆశతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా నటిస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. వీరిద్దరి కాంబినేషన్లో ఇది తొలి సినిమా కనుక ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి.

Family star OTT budget updates
Family star OTT budget updates

ఇక ఈ మూవీకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పరుశురాం మరియు విజయ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రానున్న సినిమా కూడా ఆ రేంజ్ సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క అంచనాలకు తగినట్లే ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఒక టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు తన మేనల్లుడు శిరీష్ నిర్మిస్తున్నారు.

Family star OTT budget updates
Family star OTT budget updates

అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ మూవీ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు శర్మ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ స్టార్ ఓటిటి డీల్ ఆసక్తికరంగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడి వెనుక తిరిగి సినిమా ప్రొడ్యూసర్ చేతికి వచ్చే ఓటిటి రైట్స్ వాటా ఎప్పుడు కీలకంగానే ఉంటుంది. ఇక అలా ఫ్యామిలీ స్టార్ విషయంలో నిర్మాత దిల్ రాజుకు ఆ వాటా వచ్చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో దిల్ రాజు సేఫ్ అయినట్లు తెలుస్తుంది.

Family star OTT budget updates
Family star OTT budget updates

ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి సమస్త అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన వివరాలను నేడు అనగా మార్చి 19న అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మూవీ యొక్క ఓటిటి డీల్ క్లోజ్ అవ్వడంతో థియేట్రికల్ బిజినెస్ పై నిర్మాతలు ఫోకస్ చేశారట. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు 54వ చిత్రంగా ఫ్యామిలీ స్టార్ రూపొందడం గమనార్హం. మరి ఈ మూవీ యొక్క థియేట్రికల్ బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో చూడాలి..!

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri