NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

Nuvvu Nenu Prema May 07 Episode 617

Nuvvu Nenu Prema:విక్కీ అరవింద కు నిజం చెప్తాను అని పద్మావతి తో చెప్పి అరవింద రూమ్ కి వస్తాడు. అరవింద విక్కి తో ప్రేమగా మాట్లాడుతుంది. తనకి టాబ్లెట్స్ ఇచ్చి విక్కీ నేను నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను అని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్ అక్క అని, మనిషి నమ్మకం ప్రేమ మీరే జీవితం ఆధారపడి ఉంటుంది కదా అని అంటాడు అరవింద్ అంటుంది. నేను నీకు ఇప్పుడు చెప్పబోయే నిజం విని నువ్వు తట్టుకుంటావో లేదో నాకు తెలియదు అక్క ఈ విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను కానీ చెప్పడానికి టైం కుదరలేదు ఇప్పుడు కూడా చెప్పకపోతే ఈ నిజం ఎప్పటికీ మీకు తెలియదు నేను నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించి ఇప్పటివరకు ఈ నిజం నీతో చెప్పలేదు. నువ్వు అనుకుంటున్నట్లు బావ మంచివాడు కాదు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నీ వెనక ఉన్న ఆస్తి చూసి ఇదంతా చేశాడు. ఈ విషయాన్ని నీకు ఎప్పుడో చేద్దామనుకున్నాను కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక ఆగాను. అనే వికీ కృష్ణ గురించి నిజాన్ని అరవిందుకు చెప్తాడు ఏంటి అక్క నేను ఎంత చెప్తున్నా కానీ నువ్వు సైలెంట్ గా ఉన్నావు అని వెనక్కి తిరిగి చూస్తాడు అప్పటికి అరవింద నిద్రపోతుంది. దగ్గరికి వెళ్లిన విక్కి నేను చెప్పే నిజాన్ని వినకుండా నిద్రపోయావా అక్క నేను ఎంతో ధైర్యం తెచ్చుకొని నీకు ఈ విషయం చెబుదామనుకున్నాను. నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు కానీ ఏదో ఒక రోజు నీకు నిజాన్ని చెప్పేస్తాను. నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తోడుగా అండగా ఉంటాను. మీ ఇద్దరినీ నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని విక్కీ అరవింద దగ్గర మాట్లాడి ఇక అరవింద నిద్రపోతుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema May 07 Episode 617
Nuvvu Nenu Prema May 07 Episode 617

ఇక మరోవైపు ఉదయం నిద్ర లేవగానే విక్కీ కాఫీ అని అరుస్తూ ఉంటాడు. పద్మావతి కాఫీ తీసుకురా అని అంటాడు పద్మావతి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లింది అని వెతుక్కుంటూ బయటికి వచ్చి చూస్తాడు అప్పటికి పద్మావతి, తలకి సాంబ్రాణి వేసుకుంటూ ఉంటుంది. పద్మావతి చాలా అందంగా ఉంటుంది విక్కీ పద్మావతిని ఎలానే చూస్తూ ఉండిపోతాడు పద్మావతి విక్కీ రావడం గమనించి చూశారా అని అంటుంది విక్కి తనని చూశారా అని అన్నది అనుకొని, చూశాను అని అంటాడు. ఎలా ఉంది అని అడుగుతుంది చాలా బాగుంది అని అంటాడు కాఫీ అక్కడే పెట్టాను చూడండి అని అంటుంది. ఓ కాఫీ నా ఇప్పటిదాకా నువ్వు చెప్పింది అని అంటాడు. మీరేమనుకున్నారు అని అంటుంది. కాఫీ తాగి ఎలా ఉన్నాయి అని అడుగుతుంది పద్మావతి చాలా హాట్ గా ఉన్నాయి అని అంటాడు. నాకు మీరు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది వెంటనే విక్కీ తన జాకెట్ కి లాక్ వేయాలి ఏమో అనుకొని, తప్పకుండా చేస్తాను అని దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వచ్చి ఆగిపోయారే అని అంటుంది. ఎవరైనా చూస్తారేమోనని అని అంటాడు మనిద్దరం భార్యాభర్తలమే కదా అని అంటుంది.

Nuvvu Nenu Prema May 07 Episode 617
Nuvvu Nenu Prema May 07 Episode 617

దానికి విక్కీ సంతోషంగా పద్మావతి మీద చేయి వేయపోతాడు ఒక్క నిమిషం ఏం చేస్తున్నారు అని అంటుంది మీ జాకెట్ కి లాక్ వేయమన్నావేమో అనుకొని అంటాడు నేను మిమ్మల్ని రమ్మంది అందుకు కాదు నాకు సాంబ్రాణి వేస్తారు ఏమో అని అంటుంది. వేయమంటావా అని అంటాడు ఇప్పుడు వద్దులేండి అని అంటుంది. పద్మావతి పట్టిలు పెట్టుకుంటే నేను హెల్ప్ చేస్తాను అని విక్కినే పద్మావతి కాలుకి పట్టిలు పెడతాడు మీ ఆడవాళ్ళు పట్టిలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అని అంటాడు దేనికి అని అంటుంది పద్మావతి మగవాళ్ళ మైండ్ మీ వైపుకు తిప్పుకోవడానికి అని అంటాడు అవునా అని అంటుంది. ఈ విషయం మీకెప్పుడు తెలిసింది అని అంటుంది ఈ క్షణమే అని అంటాడు ఇక ఇద్దరు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు పద్మావతికి విక్కీ నెయిల్ పాలిష్ చేస్తాడు పద్మావతి లోపలికి వెళుతుంది విక్కీ కూడా వెనకాలే వెళ్తాడు. వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది పద్మావతి విక్కి నీ ఆట పట్టిస్తుంది. విక్కీ కి దొరక్కుండా పైకెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema May 07 Episode 617
Nuvvu Nenu Prema May 07 Episode 617

ఇక మరోవైపు నారాయణ కురచల ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఉన్న ఆర్య నాన్న వెనక్కి తిరిగి చూడు అమ్మ కనిపిస్తుంది అని అంటాడు మీ అమ్మ మేకప్ చూసి ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో అని అంటాడు లేదు నాన్న వెనక్కి తిరిగి చూడు అమ్మ అక్కడే ఉంది అని అంటాడు. సరే అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాల మెడిటేషన్ చేసుకుంటూ ఉంటుంది ఇదేంటిరా మీ అమ్మ ఏం చేస్తుంది అని అంటాడు ఇందాక ఒక సాధువు వచ్చి ఆదివారం మతం మానవ వ్రతం చేస్తే మీకు యవ్వనంతో పాటు మీ భర్త ఆయువు కూడా పెరుగుతుంది అని చెప్తారు దాంతో అమ్మ మౌనవ్రతం చేస్తుంది అని అంటాడు వెంటనే నారాయణ నవ్వుతాడు. నేను చెప్పింది నిజమేఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు ఆర్య ఎందుకంటే మీ అమ్మ నోరు ఎవరు మూయించలేరు అనుకున్నాను అలాంటిదే ఆ సాధువు ముగించాడు అంటే వాడు సైంటిస్ట్ కన్నా గొప్పోడు అని అంటాడు. అప్పుడే అను లోపలికి వస్తుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని కుచెలా అనుని నిలదీస్తుంది దాంతో అను పక్కనే ఉన్న ఫంక్షన్ కి వెళ్ళింది అని ఆర్య చెప్తాడు నువ్వు ఎందుకు పంపించావు అని అంటుంది. అయినా ఇంత టైం అయ్యేదాకా అక్కడ ఏం చేస్తున్నావు అని నిలదీస్తుంది దాంతో నారాయణ మీ అత్త కోపం నీమీద కాదులేమ్మా నువ్వు లోపలికి వెళ్ళు మేము నవ్వాలని మీ అత్తకి కోపం వచ్చింది అని అంటాడు. అను లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్య పిల్లిని కూడా లోపల పెట్టి తలుపేస్తే ఏదో ఒక రోజు ఎదురు తిరిగి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండు అలాంటి పరిస్థితి ఎప్పుడూ నువ్వు తెచ్చుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు దాంతో కుచుల ఏంటినారు ఆ వీడనేది నాకు అర్థం కావట్లేదు అని అంటే ఇంకొకసారి నా భార్యను అంటే పద్ధతిగా ఉండదు అని చెప్పాడు అని అంటాడు అంటే అని కుజలా చెప్పబోతుంటే నీ మెడిటేషన్ మొనోవ్రతం ఏమయ్యాయి నీకు ఇలాంటివి సూట్ అవ్వవు కానీ నోరు మూసుకొని లోపలికి రా అని అంటాడు. నేను వస్తాలే నువ్వు వెళ్ళు అని అంటుంది కుచల.

Nuvvu Nenu Prema May 07 Episode 617
Nuvvu Nenu Prema May 07 Episode 617

ఇక మరోవైపు కృష్ణ దివ్య కోసం ఒక రెస్టారెంట్లో ఎదురు చూస్తూ ఉంటాడు. దివ్య ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు అప్పుడే దివ్య అక్కడికి వస్తుంది. ఇంట్లో పరిస్థితి ఏంటి అని అడుగుతాడు నువ్వేంటి బావ ఏదో చేస్తాను అన్నావు ఇలా ఇక్కడ ఉన్నావు. నేను ఇలా చూస్తానని అనుకోలేదు అంటే నా మీద జాలిపటం మానేసి ముందు ఇంట్లో పరిస్థితి ఏంటో చెప్పు అని అంటాడు. విక్కీ అరవింద కి నా గురించి నిజం చెప్పాడా అని అడుగుతాడు దానికి దివ్య ఏం చెప్పలేదు బావ నాకు తెలుసు అయితే అక్క నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. విక్కీ నువ్వు ఏదో పని మీద బయటకు వెళ్ళావని చెప్పాడు కానీ నీ గురించి బ్యాడ్ గా అయితే ఏమీ చెప్పలేదు అని అంటుంది. దాంతో కృష్ణ నవ్వుతాడు అదేంటి బావ నవ్వుతున్నావు అని అంటే ఆ రోజు రాజ్ విక్కీ ఇద్దరు వచ్చి నా ప్లాన్ మొత్తం పాడుచేసి అరవింద్ తీసుకువెళ్లారు. అప్పటినుంచి అరవింద్ కి నా గురించి నిజం చెప్తారేమోనని భయపడుతూనే ఉన్నాను ఇప్పుడు నువ్వు వచ్చి నా భయాన్ని పోగొట్టేసావు ఇక నేనంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను అని అంటాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నావ్ బావ అని అంటుంది. చూస్తావు కదా దివ్య అత్తారింటికి అల్లుడు వచ్చినట్టుగా రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తున్నాను అని అంటాడు జాగ్రత్త బాబా అసలే విక్కి మంచివాడు కాదు అని అంటే నేనే మంచివాన్ని కాదు అరవింద్ కి నా గురించి నిజం చెప్పలేదు అంటే ఇంత జరిగినా చెప్పలేదంటే కచ్చితంగా ఇకమీదట చెప్పడు అక్క అంటే వాడికి ప్రేమ, ఆస్త్రాన్ని మనం వాడుకోబోతున్నాము ఇక నేను వచ్చి అక్కడ నడిపించాల్సిన కథ నడిపిస్తాను ఎమోషన్తో వాళ్ళని దెబ్బతీస్తానని చూస్తూ ఉండు అని అంటారు. సరే బావ నువ్వు జాగ్రత్త అని అంటుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నేనే వస్తాను అని అంటాడు. ఇక దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ ఉదయాన్నే అరివింద ఎదుట పడాలని విక్కీ ఇంటికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఇక మరోవైపు అరవింద డల్లుగా కూర్చుని ఉంటుంది ఇంట్లో అందరూ కూడా అరవింద అని చూసి జాలి పడతారు ఇక కుచల అరవిందను నవ్వించడానికి ట్రై చేస్తుంది కానీ అరవింద అవ్వదు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది.

Nuvvu Nenu Prema May 07 Episode 617
Nuvvu Nenu Prema May 07 Episode 617

రేపటి ఎపిసోడ్ లో, అరవింద ఎంతసేపటికి నవ్వకపోవడంతో విక్కీ ఆర్య ఇద్దరు జోకర్ వేషాలు వేసుకొని అరవింద అని నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మొత్తానికి అరవింద్ అని నవ్వించేస్తారు దాంతో ఎంత కాలమైందో ఇలా నవ్వి అని అంటుంది అరవింద నువ్వు ఇలా నవ్వడానిక ఇదంతా చేసింది అని అంటాడు నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అని అంటాడు విక్కి.

Related posts

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju