Madhuranagarilo September 16th Episode: రాధ తో శ్యామ్ కి ఆనందం కలిగే సమయం…శ్యామ్ గురించి మురళీ కృష్ణకు తెలియకుండా ప్లాన్ వేసిన సంయుక్త!
Madhuranagarilo September 16th Episode: ఏంటి మధుర నీకు కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడు చాలా బాగా చేసుకుంటావు కదా అని ధనుంజయ్ అంటాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం నేను...