Madhuranagarilo September 19th: రాధకు వ్యతిరేకంగా సంయుక్త వేసిన వ్యూహం విఫలం…రాధ శ్యామ్ సంబంధం గురించి మురళికి చెప్పనున్న మధుర!
Madhuranagarilo September 19th: శ్యామ్ మొహానికి ఉన్న కలర్‌ను ఖర్చుతో తుడుచుకుంటూ ఉంటాడు.అది చూసిన సంయుక్త ఆమో శ్యామ్ మొహానికి ఉన్న కలర్ పోతే రాధ వాళ్ళ నాన్న గుర్తుపట్టేస్తాడు ఇప్పుడు ఎలా అని...