Madhuranagarilo September 19th: శ్యామ్ మొహానికి ఉన్న కలర్ను ఖర్చుతో తుడుచుకుంటూ ఉంటాడు.అది చూసిన సంయుక్త ఆమో శ్యామ్ మొహానికి ఉన్న కలర్ పోతే రాధ వాళ్ళ నాన్న గుర్తుపట్టేస్తాడు ఇప్పుడు ఎలా అని కంగారుపడుతూ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సంయుక్తారాధనే కరెంటు వైర్ మీద పడేలా చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది అప్పుడు వాళ్ళ నాన్న అదృష్టం రాదా మీదనే ఉంటుంది అప్పుడు శ్యామ్ ని చూడడు అని సంయుక్త వెళ్లి వైర్లకి కరెంటు కలెక్షన్ ఇచ్చి రాధ కాళ్ళ కింద ఉన్న క్లాత్ని లాగగానే శ్యామ్ మీద పడిపోతుంది రాదా ఛి ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అని అక్కడి నుండి సంయుక్త వెళ్ళిపోతుంది. అయ్యా లేటవుతుంది పూజ మొదలు పెడదాం రండి అని పూజారి అంటాడు. రా ఫ్రెండు వచ్చి కూర్చో అని పండు అంటాడు. అమ్మ నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అని పండు అంటాడు.

రా రాధా కృష్ణ పూజ జరిగేటప్పుడు రాదా పక్కన కూర్చో పోతే ఎలా అని ధనుంజయ్ అంటాడు. పూజ అయిపోయి అందరూ హారతి తీసుకొని డాన్సులు వేస్తూ ఉంటారు. రాధా నువ్వు ఈ ప్రసాదం పెట్టు నేను తీర్థం ఇస్తాను అని శ్యామ్ అంటాడు. ఏంటమ్మా చూస్తున్నావ్ మీరిద్దరూ తీర్థప్రసాదాలు పెట్టండి అని ధనుంజయ్ అంటాడు. అందరికీ ప్రసాదం పెడుతూ రాదా మధుర కి ప్రసాదం పెడుతుంది. పక్కనే రాధ వాళ్ళ నాన్న ఉండి ఏంటి బాబు మొహానికి రంగులు అలాగే ఉంచుకున్నావు కడుక్కోవచ్చు కదా అని శ్యామ్ ని అంటాడు. కడుక్కోకూడదండి పూజారి గారు అలా ఉంచుకోమని చెప్పారు అని సంయుక్త అంటుంది. అవునా అయితే కడుక్కో వద్దులే బాబు అని రాధా వాళ్ళ నాన్న అంటాడు. సంయుక్త వెనకాల ఒకతను తిరుగుతూ ఉంటాడు అతని చూసి ఎవరు నువ్వు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావ్ అని సంయుక్త అడిగింది.

నాలాంటి అందగాడికి నువ్వు భార్య అవుతావ అని తిరుగుతున్నాను అని అతను అంటాడు. ఇంకొకసారి నా వెనకాల పడ్డావో బాగోదు అని అతని చెంప మీద లాగిపెట్టి ఒకటి ఇచ్చి వెళ్ళిపోతుంది సంయుక్త. ఫీల్ మై లవ్ అంటే ఇలా కొట్టింది ఏంటబ్బా అని అతను అనుకుంటాడు. కట్ చేస్తే పూజ దగ్గర ఉన్న అందరూ రాదని మధుర మా కోడలుగా చేసుకుంటే బాగుంటుందేమో అని అక్కడ వాళ్ళు అనుకుంటారు. ఆవిడకు ఇష్టం ఉందో లేదో కానీ కృష్ణ పరమాత్మ వాళ్ళ ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులే అని వాళ్ళు అనుకుంటారు. ఈ రాదని ఇక్కడ నుంచి పంపించేస్తే బాగుంటుంది ఏం చేద్దామని ఆలోచిస్తూ రాధ తండ్రిని కరెక్ట్ గా ఉపయోగించుకొని రాదని వెళ్ళగొట్టొచ్చు అని ప్లాన్ వేస్తుంది సంయుక్త. కట్ చేస్తే మధుర అక్కడ జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉండగా సంయుక్త అక్కడికి వచ్చి ఏంటి అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు రాధా శ్యామ్ గురించి కాలనీ వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వింటున్న నాకే చాలా బాధగా ఉంది మీరు ఎలా తట్టుకుంటున్నారో అత్తయ్య కన్న కొడుకు పెళ్లి అయిన ఆడదాని వెనకాల తిరుగుతూ ఉంటే ఏ కన్నతల్లి అయినా బాధగానే ఉంటుంది

నీ బాధ ఏ తల్లికి రాకూడదు అత్తయ్య మీ బాధ చూడలేక రాదని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేయడానికి చూస్తున్నాను కానీ ఏం చేద్దాం ఏం చేసినా శ్యామ్ ఎలా రియాక్ట్ అవుతాడో కానీ మనం శ్యామ్ ని బాధ పెట్టకుండా రాదని వెళ్ళగొట్టే ప్లాన్ ఒకటి చేద్దామా అందుకే రాదా తండ్రిని పిలిచి నీ కూతురు నా కొడుకు వెనకాల తిరుగుతూ నా కొడుకుని వలలో వేసుకుంది అని చెప్పేద్దామా అని సంయుక్త అంటుంది. చాచా అలా చెప్తే ఆయన చాలా బాధపడతాడమ్మా అని మధుర అంటుంది. అందుకే ఈ విషయాన్ని ఆయనకు చాలా స్మూత్ గా చెప్పాలి మీరు కాబట్టి అలా స్మూత్ గా చెప్పారు అదే ఇంకొకలైతే అందరిలో అల్లరి చేసి అవమానం చేసేవాళ్లు అని ఆయనకు అర్థమై తన కూతుర్ని తీసుకుని ఇకనుండి వెళ్ళిపోతాడు అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని సంయుక్త అంటుంది. అవునమ్మా అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సరే ఆయనకి ఎలాగైనా నేను చెప్తాను అని మధుర అంటుంది.

కట్ చేస్తే సంయుక్త వెళ్లి రాధవల నాన్నను పిలుసుకు వస్తుంది. నమస్కారం అమ్మ నేను రాధ వాళ్ళ నాన్నని అని మురళి గారు అంటాడు. తెలుసండి అందుకే పిలిపించాను అని మధుర అంటుంది. గతంలో వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను అని మురళి అంటాడు గతం గురించి కాదు భవిష్యత్తు గురించి మాట్లాడదామని పిలిపించాను రాధ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కాలనీలో అందరి మనసులకి దగ్గర అయిపోయింది కానీ మా వాడి మనసుకు చాలా దగ్గర అయిపోయింది కాదు దగ్గర అయ్యేలా చేసింది మీ కూతురు మీరు ఏం చెప్తారో నాకు తెలియదు మీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని మధుర అంటుంది. చెప్పవలసింది నా కూతురికి కాదమ్మా మీకు నా కూతురు గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు నా కూతురు పెళ్లిళ్లు చేస్తుందే కానీ పెళ్లిళ్లు చెడగొట్టదు అని మురళి అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది