Tag : sai dharam tej

Niharika: ఆ ఒకే ఒక పనితో తండ్రి పరువును దిగజార్చేసిన నిహారిక.. కంటతడి పెడుతున్న నాగబాబు..!

Niharika: ఆ ఒకే ఒక పనితో తండ్రి పరువును దిగజార్చేసిన నిహారిక.. కంటతడి పెడుతున్న నాగబాబు..!

Niharika: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో… Read More

March 12, 2024

Sai Dharam Tej: నిర్మాణరంగంలో అడుగుపెట్టిన మరో మెగా హీరో..!!

Sai Dharam Tej: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా హీరోల సినిమాలకు సపరేట్ మార్కెట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది నిర్మాతలు మెగా హీరోలతో సినిమాలు… Read More

March 9, 2024

Sai Dharam Tej: మ‌రోసారి పేరు మార్చుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. కొత్త నేమ్‌ ఏంటో తెలుసా?

Sai Dharam Tej: సినీ తార‌ల‌కు పేరు మార్చుకోవ‌డం కొత్తేమి కాదు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక స్క్రీన్ నేమ్ ఎట్రాక్టివ్‌గా ఉండాల‌ని కొంద‌రు పేరు మార్చుకుంటే.. మ‌రికొంద‌రు కెరీర్… Read More

March 9, 2024

Sai Dharam Tej: రెండోసారి పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్..!!

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 వ సంవత్సరంలో "రేయ్" సినిమాతో హీరోగా ఎంట్రీ… Read More

March 8, 2024

Breaking: మెగా హీరోకి టీఎస్ న్యాబ్ పోలీసుల దగ్గర్నుంచి నోటీసులు.. కారణం ఇదే..!

Breaking: మెగా ఇంటి నుంచి అనేకమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కొందరు మాత్రమే మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. వారిలో ఒకరు సాయి ధరమ్ తేజ్. తన నటనతో ఎంతో… Read More

February 18, 2024

Uppena: ఉప్పెన సినిమాని నేనే రిజెక్ట్ చేశా.. స్టార్ హీరో కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Uppena: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్‌ తేజ్ మనందరికీ సుపరిచితమే. ఈయన తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక… Read More

February 13, 2024

BRO IMDB Ratings: రేటింగ్స్ లో రికార్డు సృష్టిస్తున్న బ్రో, ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో 9/10 రేటింగ్స్ తో ఆర్ఆర్ఆర్ ని తొక్కేసిన పవర్ కాంబినేషన్!

BRO IMDB Ratings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతోంది అంటే తెలుగు సినీ అభిమానులకు పండగ హడావిడే మరి. తన మేనల్లుడు సాయిధరమ్… Read More

August 1, 2023

BRO Movie Review: మెగా మల్టీస్టారర్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల “బ్రో” మూవీ రివ్యూ..!!

BRO Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన "బ్రో" మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.… Read More

July 28, 2023

BRO: తమిళ సినిమా రంగంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

BRO: మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో "BRO" ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగా అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి మెగా హీరోలు ఈ సినిమాలో… Read More

July 26, 2023

BRO Pre Release: నేడు శిల్పకళా వేదికలో “BRO” ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

BRO Pre Release: పవన్ కళ్యాణ్ మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన "BRO" ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు శిల్పకళా వేదికలో జరగనుంది.… Read More

July 25, 2023

BRO Trailer: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నా.. పవన్ కళ్యాణ్ “BRO” ట్రైలర్..!!

BRO Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన "బ్రో" ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. కాగా నేడు… Read More

July 22, 2023

BRO: రేపు పవన్ “బ్రో” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!!

BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ "బ్రో". సముద్రఖని… Read More

July 7, 2023

Samuthirakani: పవన్ తో వంద సినిమాలైనా చేస్తానంటున్న సముద్రఖని..!!

Samuthirakani: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎంత బిజీగా ఉంటున్నారు అదే రీతిలో సినిమా పరంగా కూడా వరుస సినిమాల… Read More

June 11, 2023

BRO: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “BRO” నుండి మరో అప్ డేట్ వచ్చేసింది..!!

BRO: ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలసి "బ్రో" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ "వినోదయ సీతం"కి రీమేక్… Read More

May 23, 2023

BRO: రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ “బ్రో” పోస్టర్..!!

BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని దశాబ్దాలు పాటు యువతను ప్రభావితం చేస్తున్న హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా… Read More

May 19, 2023

OTT Releases 19 May 2023: నేడు మే 19వ తారీకు ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!!

OTT Releases 19 May 2023: సినిమాలపరంగా ఏడాది స్టార్టింగ్ సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బస్టర్ బొమ్మలు పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ… Read More

May 19, 2023

BRO: పవన్ కళ్యాణ్… సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం అప్ డేట్ వచ్చేసింది..!!

BRO: పవన్ కళ్యాణ్... సాయి ధరమ్ తేజ్ కలసి ఫస్ట్ టైం మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా… Read More

May 18, 2023

Pawan Kalyan: సముద్రఖనికి పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్… అదిరిపోయే రిప్లై..!!

Pawan Kalyan: నేడు సముద్రఖని పుట్టినరోజు కావటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఒక ప్రకటన… Read More

April 27, 2023

Virupaksha: “విరూపాక్ష” విజయం సాధించటంతో శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన "విరూపాక్ష" నిన్న విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి రోజే అన్ని సెంటర్స్ లో పాజిటివ్… Read More

April 22, 2023

Virupaksha Movie Review: మెగా హీరో సాయిధరమ్ తేజ్ “విరూపాక్ష” ఫుల్ రివ్యూ డీటెయిల్స్..!!

Virupaksha Movie Review: దాదాపు ఏడాదిన్నర తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా "విరూపాక్ష" సినిమా రిలీజ్ కావటం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత.. విడుదలైన ఈ… Read More

April 21, 2023

Sai Dharam Tej: ఎవరెవరితో లవ్ ట్రాక్ సాగిందో హీరోయిన్ తో సహా చెప్పేసిన సాయి ధరమ్ తేజ్..!!

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపక్ష ఏప్రిల్ 21వ తారీకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో… Read More

April 20, 2023

Sai Dharam Tej: తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి ధరమ్ తేజ్..!!

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరోలలో ఒకరు సాయి ధరమ్ తేజ్. సుప్రీం హీరోగా ట్యాగ్ లైన్ అందుకున్న ఈ హీరో మొదటి విజయం కోసం… Read More

April 15, 2023

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా యూనిట్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మెగా కాంపౌండ్ లో ఉన్న కుర్ర హీరోలలో సాయిధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ సినిమా… Read More

March 24, 2023

Pawan Kalyan: బిగ్ ఆఫర్ పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల..??

Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో శ్రీ లీల టైం నడుస్తోంది. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ... మొదటి సినిమాతోనే… Read More

February 28, 2023

Pawan Kalyan: మేనల్లుడుతో మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సంబంధించి పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ "వినోదయ సీతం" తమిళ రీమేక్ తెలుగులో… Read More

February 22, 2023

SDT15: సాయి ధరమ్ తేజ్ సినిమాకి తన వంతు హెల్ప్ చేస్తున్నా ఎన్టీఆర్..!!

SDT15: యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "RRR" తో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమా రాకముందు వరకు… Read More

December 6, 2022

ఆ హీరోయిన్ తో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రేమాయ‌ణం.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బడా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో… Read More

October 16, 2022

హ‌రీశ్ శంక‌ర్‌పై రెజీనా ఆగ్ర‌హం.. సారీ డియర్ అంటూ రిప్లై!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రెజీనా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్… Read More

September 26, 2022

ఆ హీరోలిద్ద‌రితో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంది: వైష్ణ‌వ్ తేజ్‌

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ త్వ‌ర‌లోనే `రంగ రంగ వైభవంగా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. `అర్జున్ రెడ్డి` సినిమాను త‌మిళంలో రీమేక్ చేసి స‌క్సెస్ అయిన డైరెక్ట‌ర్… Read More

August 30, 2022

`బింబిసార` డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరోతోనేనా..?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `బింబిసార‌`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హై బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్… Read More

August 8, 2022

ఏంటీ.. ప‌వ‌న్ సినిమాకు అలాంటి విచిత్ర‌మైన టైటిలా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ మూవీ రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.… Read More

July 29, 2022

Samyuktha Menon: బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టిన `భీమ్లా నాయ‌క్‌` బ్యూటీ..ప‌వ‌న్ రిక‌మండ్ చేశాడా?

Samyuktha Menon: సంయుక్త మీన‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళంకు చెందిన ఈ ముద్దుగుమ్మ `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ లోకి… Read More

June 28, 2022

Pawan Kalyan: `వినోదాయ సితం` రీమేక్ షురూ.. హాట్ టాపిక్‌గా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌!

Pawan Kalyan: ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం `వినోదాయ సితం`. ఈ మూవీ గ‌త ఏడాది త‌మిళంలో… Read More

June 24, 2022

Ketika Sharma: న‌క్క‌తోక తొక్కిన కేతిక శ‌ర్మ‌.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీ ఛాన్స్‌?!

Ketika Sharma: ఇటీవ‌ల కాలంలో యంగ్ హీరోయిన్ల హ‌వా బాగా పెరిగిపోయింది. ఈ లిస్ట్‌లో కేతిక శ‌ర్మ ఒక‌రు. ఢిల్లీలో జ‌న్మించిన ఈ బ్యూటీ.. మొడ‌ల్‌గా కెరీర్… Read More

June 14, 2022

Pawan Kalyan: ట్రెండీ టాక్‌.. ఆ రీమేక్‌ను మూడు వారాల్లో ముగించ‌బోతున్న ప‌వ‌న్‌

Pawan Kalyan: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాల హ‌వా కొన‌సాగుతోంది. స్టార్ హీరోలు సైతం రీమేక్‌పై మోజు ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ప‌వ‌న్ కళ్యాణ్ ఒక‌రు. `వ‌కీల్… Read More

June 13, 2022

Pawan Kalyan-Sai Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన ప‌వ‌న్‌.. ఏమైందంటే?

Pawan Kalyan-Sai Tej: మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. గ‌త ఏడాది బైక్ యాక్సిండ్‌కు గురైన ఆయ‌న నెమ్మ‌దిగా… Read More

May 31, 2022

pawan kalyan: ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న మ‌హేష్‌ విల‌న్‌.. ఇదిగో క్లారిటీ!

pawan kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత రీమేక్ చిత్రాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న నుంచి చివ‌రిగా… Read More

May 13, 2022

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ పై మెగా హీరో ప్ర‌శంస‌లు.. ఇక యంగ్ హీరో వెన‌క్కి త‌గ్గ‌డు!

Vishwak Sen: విశ్వ‌క్ సేన్‌.. గ‌త మూడు రోజుల నుంచీ ఈ పేరు అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ మారుమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న… Read More

May 5, 2022

Samantha: అర్థరాత్రి సామ్‌కు ఆ హీరో బ‌ర్త్‌డే విషెస్‌.. ఇంత అభిమాన‌మేంటో?!

Samantha: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2010లో విడుద‌లైన సూప‌ర్ హిట్ చిత్రం `ఏ మాయ చేశావే`తో సినీ కెరీర్ స్టార్ట్… Read More

April 28, 2022

Sai Dharam Tej: మెగాస్టార్ కొడుకుగా తేజ్..నిర్మాత ఎవరంటే..!

Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ కమర్షియల్ సినిమాలో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే మెగా… Read More

April 14, 2022

SaidharamTej: 15వ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ

SaidharamTej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా కెమెరా ముందుకు వచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 10 వ తేదీన సాయి ధరమ్… Read More

March 29, 2022

Pawan kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే ఆ సినిమాలు కమిటవుతున్నారా..?

Pawan kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే పా స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు కమిటవుతు న్నారా..? అంటే ఏ సినిమాలు..ఎవరికిచ్చిన మాట అని అందరిలోనూ రక… Read More

March 20, 2022

Pawan kalyan: మరో రీమేక్ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్..ఈ సారి సొంత నిర్మాణంలో మెగా మల్టీస్టారర్..!

Pawan kalyan: రాజకీయాలలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ వరుస గా రీమేక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి రెండు హిట్స్ అందుకున్నారు. 'వకీల్… Read More

March 3, 2022

Pawan Kalyan: 20 రోజుల‌కే అన్ని కోట్ల రెమ్యున‌రేష‌నా.. ప‌వ‌న్ మామూలోడు కాదు?

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస రీమేక్ చిత్రాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఈయ‌న నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన వ‌కీల్ సాబ్‌, భీమ్లా నాయ‌క్… Read More

March 3, 2022

Pawan kalyan: సాయి ధరమ్ తేజ్ మూవీకి పవన్ నిర్మాత అయినా ఫ్యాన్స్‌లో పెద్ద డిసప్పాయింట్‌మెంట్ ఎందుకంటే..?

Pawan kalyan: సాయి ధరమ్ తేజ్ మూవీకి పవన్ నిర్మాత అయినా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. అందుకు కారణం కూడా సాలీడ్‌గానే ఉంది. పవన్… Read More

February 4, 2022

Deva katta: పవన్ కళ్యాణ్‌తో ఫ్లాప్ సినిమా సీక్వెల్‌ ..అంత నమ్మకం ఏంటీ..?

Deva katta: టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో దేవా కట్టా ఒకరు. అయితే ఆయన కెరీర్‌లో చేసిన సినిమాలు తక్కువ. అందులో అందుకున్న హిట్స్ గురించి ప్రత్యేకంగా… Read More

December 22, 2021

Sai dharam tej: న్యూ ఇయర్‌లో సెట్స్ మీదకు రాబోతున్న సాయి ధరం తేజ్..దర్శకుడు, బ్యానర్ ఫిక్స్

Sai dharam tej: అక్టోబర్‌లో యాక్సిడెంట్లో తీవ్ర గాయాలైన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొంది సేఫ్‌గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.… Read More

December 22, 2021

Deva katta: డైరెక్టర్ దేవా కట్టాకి సక్సెస్ ఫార్ములా తెలీదా.. ఇక అవకాశాలు దక్కడం కష్టమేనా..?

Deva katta: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్నా కూడా ఎందుకనో స్టార్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకోలేకపోతారు. ఇలాంటి దర్శకులు… Read More

October 16, 2021

Sai Dharam Tej: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సాయి తేజ్..! మరో జన్మలాంటిదేనంటూ చిరంజీవి ట్వీట్..!!

Sai Dharam Tej: రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ యంగ్ హీరో, మెగా బ్రదర్స్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్… Read More

October 15, 2021

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ కు శస్త్ర చికిత్స చేసిన అపోలో వైద్యులు..!!

Sai Dharam Tej: సిినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం… Read More

September 12, 2021