NewsOrbit
న్యూస్ సినిమా

Deva katta: పవన్ కళ్యాణ్‌తో ఫ్లాప్ సినిమా సీక్వెల్‌ ..అంత నమ్మకం ఏంటీ..?

Deva katta: టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో దేవా కట్టా ఒకరు. అయితే ఆయన కెరీర్‌లో చేసిన సినిమాలు తక్కువ. అందులో అందుకున్న హిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవా కట్టా అంటే గుర్తొచ్చే సినిమా ఒక్క ప్రస్థానం మాత్రమే. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల సంఖ్య తక్కువే. వాటిలో హిట్స్ లేవనే సంగతీ తెలిసిందే. ఠక్కుమని చెప్పమంటే ఆయన సినిమాలు ఏవీ గుర్తురావు. ఇక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించాడు దేవా కట్టా. ఈ సినిమాకు ఆశించిన స్థాయి వసూళ్ళు దక్కలేదు.

is deva-katta- movie with pawan kalyan
is deva-katta- movie with pawan kalyan

పొల్టికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. సాయి ధరం తేజ్, దర్శకుడు దేవా కట్టాలను ఇండస్ట్రీలోని వారందరు పొగడ్తలతో ముంచేశారు. ఇన్ని ప్రశంసలు – పొగడ్తలు దక్కిన సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. క్లియర్‌గా చెప్పాలంటే యావ్రేజ్ అని కూడా చెప్పలేము. అయితే ఇలాంటి సినిమాకు సీక్వెల్ తీయాలనుకుంటున్నాడు దర్శకుడు దేవా కట్టా. అంతేకాదు ఈ సీక్వెల్ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీస్తానని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం రిపబ్లిక్ సీక్వెల్ కథ సిద్దం చేస్తున్నాడు.

Deva katta: పవన్ కళ్యాణ్ దూకుడు చూసి ఒకేసారి రెండేసి సినిమాలను పూర్తి చేస్తాడని చెప్పుకున్నారు.

అంతా బాగానే ఉంది గానీ, ఓ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్రకటించడం..దాన్ని పవన్ కళ్యాణ్‌తో చేస్తాననడమే ఇప్పుడు షాకింగ్‌గా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తాడా అనేది నమ్మకమే లేదు. ఎదుకంటే ఇప్పుడు ఆయన కమిటయిన సినిమాలు పూర్తి చేయడానికే గగనం అవుతోంది. ఒకవైపు రాజకీయాలలో తలమునకలై ఉంటూనే కుదిరినపుడు డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ దూకుడు చూసి ఒకేసారి రెండేసి సినిమాలను పూర్తి చేస్తాడని చెప్పుకున్నారు. కానీ, అది కుదరలేదు. అవన్నీ పూర్తవ్వాలి..అప్పుడు దేవా కట్టా సినిమా విషయం ఆలోచిస్తాడు. అది కూడా పూర్తి స్థాయిలో కథ నచ్చితేనే. లేదంటే దేవా కట్టా హోల్డ్‌లోనే ఉంటాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N