NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Shobha Shetty: సిల్క్ చీరలో నడుము అందాలను ప్రదర్శించిన శోభా శెట్టి.. ఐదు రూపాయల ఫిగర్ అంటున్న నెటిజన్స్..!

Shobha Shetty: శోభ శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకే ఒక్క సీరియల్ తో ఫేమస్ అవ్వొచ్చా అని అడిగితే దానికి ప్రూఫ్ గా శోభా శెట్టి ని చూపించవచ్చు. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత పాత్రలో పోషించి మంచి ప్రశంసలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని రీల్‌ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మౌనితగా బిరుదు సంపాదించుకుంది. తన గద్దరితనంతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. నిత్యం ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకోవడం వంటివి చేస్తూ తన కున్న పాపులారిటీని మొత్తం పోగొట్టుకుంది.

Karthika Deepam serial Fame Shobha Shetty latest photos updates
Karthika Deepam serial Fame Shobha Shetty latest photos updates

ఇక బిగ్ బాస్ సీజన్ లో ఈమె పదవ వారం వరకు కొనసాగినప్పటికీ టైటిల్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు షోస్ కి యాంకరింగ్ చేస్తుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది. ఇదే క్రమంలో తాజాగా పలచటి చీర ధరించి నడుము అందాలతో రెచ్చిపోయింది.

Karthika Deepam serial Fame Shobha Shetty latest photos updates
Karthika Deepam serial Fame Shobha Shetty latest photos updates

నిజానికి బిగ్బాస్ కి వెళ్ళకముందు మౌనిత ఈ విధమైన ఎక్స్పోజింగ్ చేసేది కాదు… చేసిన పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ అలా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిందో లేదో ఇలా పాపులారిటీ దక్కడంతో తన వయ్యారాలను ఆరబోయడం మొదలుపెట్టింది. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ చేస్తూ కొందరికి కిక్ ఎక్కిస్తుంటే మరికొందరికి మాత్రం చిరాకు రప్పిస్తుంది.

Karthika Deepam serial Fame Shobha Shetty latest photos updates
Karthika Deepam serial Fame Shobha Shetty latest photos updates

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” నువ్వు ఎంత ఎక్స్పోజింగ్ చేసిన నిన్ను ఎవడు చూడడు. నువ్వు ఐదు రూపాయల ఫిగర్ వి. నీ అసలు క్యారెక్టర్ తెలిసిన వాడు ఎవడు కూడా నిన్ను ఫాలో అవ్వడు. అయినా నీకెందుకు ఇవన్నీ. పోయి యాంకరింగ్ చేసుకో.. కొంచెం పాపులారిటీ వస్తే చాలు స్టార్ హీరోయిన్ ల‌గా ఫీల్ అయిపోతున్నావు. ఒక్కసారి నీ మొహాన్ని మేకప్ లేకుండా చూసుకో. హీరోయిన్ కాదు కదా సినిమాల్లో పనిమనిషి క్యారెక్టర్లకి కూడా పనికిరావు.. అయినా నీకెందుకు ఇవన్నీ ” అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N