NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ కంటే ముందే వస్తానంటున్న నితిన్ ..?

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెల్సిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ కీలక పాత్ర లో కనిపించబోతుండగా యంగ్ బ్యూటిస్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటిస్తున్నారు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో పింక్ గా అమితాబ్ బచ్చన్, తమిళంలో నేర్కొండ పార్వై గా అజిత్ నటించగా రెండు భాషల్లో 100 కోట్ల వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్ఠించాయి.

Vakeel Saab FIRST LOOK TEASER #PAWANKALYAN In And As #VakeelSaab First Look - YouTube

దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మీద భారీ గా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమా దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడం తో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి రావాలంటే మరో నాలుగు నెలలు వేయిట్ చేయాల్సిందే అంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా భారీ సర్‌ప్రైజ్ ఇచ్చిన వకీల్ సాబ్ టీం ఈ సినిమాని ఏప్రిల్ 9 న రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Nithin Rang De Movie First Look Poster | Nithin | Keerthi Suresh | Cinema Topic - YouTube

కాగా ఇప్పుడు ఈ సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్ నితిన్ తన లేటెస్ట్ సినిమా రంగ్ దే తో రాబోతున్నట్టు సమాచారం. వాస్తవంగా వకీల్ సాబ్ అలాగే నితిన్ రంగ్ దే సినిమాలు 2021 సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేశారు. కాని ఇంత భారీ బడ్జెట్ సినిమాలు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ వసూళ్ళు రాబట్టడం అసాధ్యం అన్న పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తోంది. మార్చ్ నుంచి థియేటర్స్ లో మొత్తం గా ఆక్యుపెన్సీ ఉంటుందని మార్చ్ తర్వాత వకీల్ సాబ్ అలాగే నితిన్ రంగ్ దే సినిమాలని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కంటే రెండు వారాల ముందు నితిన్ రంగ్ దే అన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తో వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N