NewsOrbit
Featured సినిమా

RRR – KGF : ఆర్ఆర్ఆర్ రేటు చూస్తే ‘కేజీఎఫ్’కి కూడా కళ్ళు తిరుగుతాయి!

rrr-movie-shooting-updates

RRR – KGF : టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. విడుదలైన తర్వాత ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సొంతం చేసుకుంటుందో తెలియదుగానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమా బారీ ఆఫర్లతో రికార్డ్ బ్రేక్ చేస్తోంది.

rrr-movie-shooting-updates
rrr-movie-shooting-updates

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ “ఏ ఏ ఫిలిమ్స్ సంస్థ” బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సమస్థ అన్ని భాషలతో పాటు విదేశీ హక్కులను కలిపి 500 కోట్లకు ఆఫర్ చేసినట్లు సమాచారం వినబడుతోంది. ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఎలాంటి చిత్రాలు బ్రేక్ చేయని రికార్డును రాజమౌళి త్రిబుల్ ఆర్ చేస్తోందని చెప్పవచ్చు. కానీ త్రిబుల్ ఆర్ పెద్ద సినిమానే అయినప్పటికీ బాహుబలి సినిమా అంత క్రేజ్ ను సంపాదించుకున్న లేదని మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమా బాహుబలిని బ్రేక్ చేసే ఆస్కారం కూడా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

విడుదల కాకముందే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రావడం చూస్తుంటే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా చిత్రంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న కేజిఎఫ్ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకొని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాతో పోలిస్తే విడుదల కాకముందే త్రిబుల్ ఆర్ భారీ ఆఫర్ లను సంపాదించుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి వస్తున్న ఆఫర్లను చూస్తూ కేజిఎఫ్ లాంటి సినిమా డైరెక్టర్ లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటించనున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N