NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : పుష్యమాసం- ఫిబ్రవరి – 7- ఆదివారం.

Horoscope : మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. బంధువులతో వాదోపవాదాలు ఏర్పడతాయి. ఆలోచించకుండా మాట్లాడడం వల్ల గొడవలకు దారితీస్తాయి. అనవసర ఖర్చులు చేయడం వల్ల మొండి బకాయిలు వసూలు చేరుకోలేక ధననష్టం జరుగుతుంది. ఈరోజు ప్రశాంతత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన మంచి అవకాశాలను చేర్చుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేక స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది.

రెమిడీః సంకటహర గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి ఉండ్రాళ్ళు నివేదన సమర్పించండి.

 

Horoscope : వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.మిత్ర లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. రాబోయే రోజుల గురించి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో మంచి హోదాలను అందుకుంటారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం పొందుతారు. గోసేవ చేస్తారు. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు.

రెమిడీః మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందిగా ఉంటుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. పనులను వాయిదా వేస్తారు. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల ఇష్టమైన వారు దూరం అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఓర్పు సహనం లేక అయిన వారిని దూరం చేసుకుంటారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.

రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Horoscope : కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. ఎదుటి వారిని అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని దీర్ఘకాలిక అనారోగ్యాలను తగ్గించుకుంటారు. చేపట్టిన పనులను తెలివిగా, సమయస్ఫూర్తిగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో అధిక అధిక లాభాలు కలుగుతాయి. అనుకున్న కోరికలు నెరవేర్చికుంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. పరిస్థితులను బట్టి మారిపోతారు. విద్యార్థులు ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు. ఈరోజు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.

రెమిడీః మనిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

today february 7 daily horoscope in telugu
today february 7 daily horoscope in telugu

Horoscope : సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారాల్లో ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. చేపట్టిన ఏ పనిలో అయినా ఇతరుల మీద ఆధారపడటం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు, స్వల్ప నష్టాలు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఏ పని చేసిన శ్రద్ధతో చేయకపోవడం వల్ల నష్టం. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి కాకపోవడం వల్ల ఇబ్బందులు. స్నేహితుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. స్త్రీలు పనులను వాయిదా వేసుకుంటారు.

రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పరిచయాలు పెంచుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బద్దకాన్ని తగ్గించుకుంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. ఎలాంటి  కష్టమైన సమస్యనైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. గతంలో ఏర్పడిన కొన్ని కష్టాల నుంచి బయట పడతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి. ఎవరితోనైనా తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడి పనులు పూర్తి చేసుకుంటారు. దానధర్మాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి ఆర్థిక లాభాలను సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీః విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఇష్టమైన వారు దూరం అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మొండి బకాయిలు వసూలు చేసుకో లేక ధన నష్టం జరుగుతుంది. మీ మీద నింద పడే అవకాశం ఉంది. రహస్యాలను బయటకి చెప్పడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను వాయిదా వేయడం వల్ల నష్టం జరుగుతుంది. వాదోపవాదాలు పెట్టుకోవడం వల్ల ఇష్టమైన వారు దూరం అవుతారు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోవడం వల్ల విద్య   నష్టం జరుగుతుంది.

రెమిడీః శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Horoscope : వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.అధిక లాభాలను పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలం. ఆధ్యాత్మిక చింతన ఏర్పరచుకుంటారు. వివాహ ప్రయత్నలకు అనుకూలం. ఇంతకుముందు ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం పొందుతారు. పితృ ఆస్తులు కలుగుతాయి. విద్యార్థులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు పొందుతారు.

రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Horoscope :  ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.మిత్రులు శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఏ పని చేపట్టినా శ్రదతో చేయక వాయిదా పడతాయి. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయి, అవసరమైన పనులను చేయక ఇబ్బందులు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేర్చుకోండి, ఎవరైనా బాల బ్రాహ్మణుడికి భోజన సంబంధమైన స్వయంపాకం ఇవ్వండి.

 

Horoscope : మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది !

ఈరోజు బాగుంటుంది. శక్తికి మించిన పనులను చేపడతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. సరైన సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. అప్పుల బాధలు తీరుతాయి. ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. గతంలో ఆగిపోయిన పనులు అనుకోకుండా తిరిగి పూర్తవుతాయి. అప్రయత్న సిద్ధి కలుగుతుంది. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. కార్యాలయాల్లో ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పరిచయాలు  ఇబ్బందులు కలిగిస్తాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనల వల్ల ప్రమాదాలలు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలంగా లేదు. వివాదాలకు,కోపానికి దూరంగా ఉండటం మంచిది. క్రొత్త వ్యక్తులతో పరిచయాలు  ఇబ్బందులు కలిగిస్తాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అప్పుల బాధలు పెరిగిపోతాయి. తక్కువ మాట్లాడడం మంచిది, ఎక్కువ మాట్లాడటం వల్ల విభేదాలు ఏర్పడ్డాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది.

రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 7 – ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. జన ఆదరణ పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చేసిన పనులకు గుర్తింపు కలుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు బాగా చదువుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. స్త్రీలకు ఆస్తి లాభం కలుగుతుంది.

రెమిడీః శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju