NewsOrbit
Featured

Marriage Offer : మా పార్టీకి మద్దతు తెలిపితే పిల్లనిచ్చి పెళ్ళి చేస్తాం.. ఆ యువకుడికి బంపర్ ఆఫర్ ..!

If we support our party, we will give birth to a child and get married .. Bumper offer to that young man.

Marriage Offer : గత 10 సంవత్సరాల క్రితం ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎంతో భారంగా ఉండేది. సరైన వరుడు కోసం వెతుకుతూ కాళ్ళకు చెప్పులు అరిగిపోయేవి. కానీ ప్రస్తుత కాలంలో సీన్ రివర్స్ అయ్యింది. అబ్బాయిలకు అమ్మాయి దొరకడం ఎంతో కష్టంగా మారింది. దీంతో ఎంతో మంది యువకులు పెళ్లి వయసు దాటాక కూడా బ్రహ్మచారులుగా ఉంటున్నారు. ఆ విధంగా ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ కుదరక బ్రహ్మచారిగా ఉన్న ఓ యువకుడికి బంపర్ ఆఫర్ తగిలింది. తమ పార్టీకి మద్దతు తెలిపితే చాలు… తనకు ఓ మంచి పిల్లను ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత మాది అంటూ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. దీంతో ఆ యువకుడి ఆనందానికి అంతులేకుండా పోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

If we support our party, we will give birth to a child and get married .. Bumper offer to that young man.
If we support our party, we will give birth to a child and get married .. Bumper offer to that young man.

కర్ణాటకలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు జనవరి 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసి ఏ క్యాటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రెస్ కి చెందిన ఓ వ్యక్తి రేసులో ఉన్నాడు. అయితే అతనికి కొంతవరకు రాజకీయ అనుభవం ఉన్న అవార్డు సభ్యుడైన రవి మద్దతు అవసరం వచ్చింది. అయితే ఇప్పటివరకు రవికి పెళ్లి కాలేదు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు”మా పార్టీకి మద్దతు తెలిపితే… నీకు మంచి పిల్లను ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత మాదే”అంటూ ఆఫర్ ని ప్రకటించాడు. దీంతో రవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇన్నేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన రవి ఒక్కసారిగా తన పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేశారు.

పెళ్లి కోసం పార్టీ మార్చిన అతనికి పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ హెచ్చరించారు. రవి వారి మాట వినకపోవడంతో స్వయానా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేత ఫోన్ చేయించినప్పటికీ రవి వినలేదు. ఈ విధంగా తన మాట లెక్క చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కుమారస్వామి అతనిపై చర్యలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ స్థానిక నాయకులు మాత్రం వేచి చూద్దామనే ధోరణి లో ఉన్నారు. చూశారు కదా…జీవితంలో పెళ్లికి ఎంతటి ప్రాధాన్యత ఉందో సాధారణ వార్డు మెంబర్ పెళ్లి కంటే రాజకీయ పార్టీ ముఖ్యం కాదని ఏకంగా అధిష్టాన్ని లెక్క చేయకపోవడం గమనార్హం. ఈ విధంగా పెళ్లి కోసం పార్టీ మారడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula