NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : సలార్ తో భారీ ఢీల్ కుదుర్చుకున్నారు.. ప్రభాస్ రేంజ్ ఏంటో మళ్ళీ ప్రూవ్ అయింది..!

Salaar : సలార్ తో భారీ ఢీల్ కుదుర్చుకున్నారు.. ప్రభాస్ రేంజ్ ఏంటో మళ్ళీ ప్రూవ్ అయింది..!

Salaar : సలార్ Salaar సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కేజీఎఫ్ చిత్రాలకంటే కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సలార్ సినిమాని నిర్మిస్తున్నారు.

Salaar : a big deal is set by Salaar ... once again Prabhas range is proved...!
Salaar : a big deal is set by Salaar … once again Prabhas range is proved…!

బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రేంజ్ అండ్ మార్కెట్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ బాహుబలి తర్వాత ఎంచుకుంటున్న సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియన్ రేంజ్ వి కావడం విశేషం. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధే శ్యాం రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యాం రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే క్లోజ్ అయిందని చెప్పుకుంటున్నారు. కాని అందుకు సంబంధించిన డీటేయిల్స్ ఏవీ మేకర్స్ వెల్లడించలేదు.

Salaar : సలార్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 100 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

కాని సంవత్సరానికి పైగా రిలీజ్ కాబోయే సలార్ సినిమా కి సంబంధించిన బిజినెస్ మాత్రం ఇప్పుడే మొదలైపోయిందని సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్లు సలార్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ లాంటి హీరో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మరే హీరో లేడని చెప్పుకుంటారు. మరి నిజంగా అమెజాన్ ప్రైమ్ వీడియో 100 కోట్ల కి సలార్ స్ట్రీమింగ్ రైట్స్ ఆఫర్ చేస్తే ప్రభాస్ రెమ్యూనరేషన్ వచ్చేసినట్టే. అంటే ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు చెప్పుంటున్నారు.

 

Related posts

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk

వైసీపీ ఆశ‌లు.. మ‌హిళ‌లు + అవ్వాతాత‌లు = గెలిచేనా.. ?

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!