NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking: నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..! నరసరావుపేట పర్యటన భగ్నం..!!

Big Breaking: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటనను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూర జిల్లా గోళ్లపాడు లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు వద్దనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నిబందనల కారణంగా పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. లోకేష్ ను పోలీస్ జీపులో ఎక్కించారు. లోకేష్ ను ఎక్కడి తీసుకువెళుతున్నారు అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. లోకేష్ ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తరలిస్తున్న వాహన శ్రేణిని అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు చెదరగొట్టారు.

Big Breaking: Nara lokesh take into the police custody
Big Breaking: Nara lokesh take into the police custody

పోలీసులు తనను అడ్డుకోవడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీ హర్షవర్ధన్ తో లోకేష్ వాగ్వివాదానికి దిగారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటి వరకూ పోలీసులకు సహకరించానని  చెప్పిన లోకేష్..నోటీస్ ఇచ్చి ఏ సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదని అన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి తాను వెళ్లడం లేదనీ, ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నానని పేర్కొన్నారు.

మరో పక్క తెల్లవారుజాము నుండే లోకేష్ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయవాడ, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N