NewsOrbit
సినిమా

Bheemla Nayak: “బీమ్లా నాయక్” ట్రెయిలర్ గురించి అదిరిపోయే న్యూస్..!!

Bheemla Nayak: “బీమ్లా నాయక్” విడుదల కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సింది. కానీ అదే సమయంలో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో…”బీమ్లా నాయక్” విడుదల వాయిదా పడింది. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల ఎవరికి లాభం ఉండదని.. భావించి పవన్ సినిమాని వాయిదా వేయించారు.

Makers of Bheemla Nayak block two release dates: 'Will be a massive  theatrical experience' | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ గురించి సరికొత్త వార్త… సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే “బీమ్లా నాయక్” ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 20 సెకండ్స్ అంట. కాగా సినిమాలో హై ఎలివేషన్ షాట్స్ ట్రైలర్ లో చూపించనున్నారట. ఇక ఇదే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని.. అంటున్నావ్ గాని వాటిలో వాస్తవం లేదని సినిమా నుండి అందుతున్న టాక్. మేటర్ లోకి వెళ్తే పవన్ అదేవిధంగా రానా పాత్రలకి సరిసమానంగా… స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్.

Fans await dialogue promo or song from 'Bheemla Nayak' makers

“బీమ్లా నాయక్” ట్రెయిలర్ లో పవన్ రానా కి సంబంధించి వచ్చే సన్నివేశాలు.. హైలెట్ గా ఉంటాయని సమచారం. దాదాపు “వకీల్ సాబ్” రిలీజ్ అయిన రెండు సంవత్సరాలకు సినిమా వస్తూ ఉండటంతో.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్.. టైటిల్ సాంగ్ ఇప్పటికే వైరల్ అవుతూ ఉండటం తో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N