NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: భూసమస్యల పరిష్కారానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

CM YS Jagan: రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పథకం పై సీఎం వైఎస్ జగన్ సంబందిత అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి సంబందించి అధికారులు సమగ్ర వివరాలను సీఎం జగన్ కు వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్ ను సీఎం జగన్ పరిశీలించారు

CM YS Jagan key decision on land disputes
CM YS Jagan key decision on land disputes

CM YS Jagan: ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలి

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వెబ్ ల్యాండ్ లో గతంలో ఉన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కాకుండా ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలని చెప్పారు. ఫిజికల్ డాక్యుమెంట్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సబ్ డివిజన్ కోసం అర్జీ పెట్టగానే సర్వే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ లు జరగాలని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, రెవెన్యూ కమిషనర్ సిద్ధార్ద్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

 

జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొలుస్తున్నారు. హద్దులు వేస్తున్నారు. పక్కాగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కంప్యూటరీకరణ చేస్తూ ప్రతి భూమి పత్రాలకు ఓ సంఖ్యను కేటాయిస్తున్నారు. రికార్డుల్లో ఎక్కడా ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నారు. మూడు దశల్లో ఈ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.

Related posts

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N