NewsOrbit
న్యూస్ హెల్త్

Spotless: మచ్చలు లేని చర్మం కోసం ఇదొక్కటి ఎప్పుడైనా ట్రై చేశారా.!?

Spotless Glow Skin helps rock Salt

Spotless: మచ్చలేని మోము చూడటానికి అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ముఖం అలా కనిపించాలని అందరూ అనుకుంటారు. కానీ మొటిమలు వాటి తాలూకు మచ్చలు కారణంగా మోము అందవిహీనంగా కనిపిస్తుంది.. మచ్చలు పోయి మీ ముఖం ప్రకాశవంతంగా కనిపించాలంటే సముద్రపు ఉప్పు సరి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు‌. సముద్రపు ఉప్పు మచ్చలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Spotless Glow Skin helps rock Salt
Spotless Glow Skin helps rock Salt

మూడు చెంచాల నిమ్మరసంలో మూడు చెంచాల సముద్ర ఉప్పును కలిపి ముఖానికి రాసుకోవలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా ఉండటమే కాకుండా మంచి రంగు కూడా వస్తుంది. నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్ లో మూడు చెంచాల సముద్ర ఉప్పు, ఒక చెంచా ఓట్ మీల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి..

నాలుగు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి స్క్రబ్ గా తయారు చేసుకోవాలి.ఈ స్క్రబ్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం తేమగా ఉంటుంది. మచ్చలు పోతాయి. మోము ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N