NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Krishna Mukunda Murari: అటు మోడ్రన్ డ్రెస్ లోను ఇటు లంగా వోని లోను అదరగొడుతున్న యశ్మీ గౌడ(ముకుంద )

Krishna Mukunda Murari yashmi gowda new updates

Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో ఒక మంచి పాత్రతో మనందరికీ పరిచయమైన ముకుంద.తన అసలు పేరు యశ్మీ గౌడ. ఈమె పుట్టింది బెంగళూరులో 1995 ఆగస్టులో జన్మించింది. చిన్నతనం నుంచి సినిమాలు చూస్తూ పెరిగిన ముకుంద చిన్నతనంలోనే మోడలింగ్ పై దృష్టి పెట్టింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తను చిన్నతనంలోనే సినిమాల మీద మక్కువ ఉండేది కానీ ఇంట్లోప్రోత్సాహం లేకపోవడంతో ముందు మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టింది.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

మెల్లిగా ఆమెకిసీరియల్స్ లోఅవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇంట్లో వాళ్ళు వద్దన్నా తను పట్టుదలతో సీరియల్ ఆడిషన్స్ జరుగుతుండగా వెళ్ళింది. అనుకోకుండా కన్నడంలో ఒక మంచి సీరియల్ లో తన కెరియర్ ప్రారంభమైంది. ఆ సీరియల్ లో తనకి పేరుతో పాటు మంచి మంచి అవకాశాలే వచ్చాయి. అలా అవకాశం దక్కించుకోని తెలుగులో మొదటిసారిగా” స్వాతి చినుకులు”సీరియల్లో అందరికీ పరిచయం అయింది. తెలుగులో సీరియల్ అంటే ముందు భయపడిన తర్వాత తెలుగు కన్నడ రెండు భాషల్లోనూ అనర్గళంగా అవకాశాలను అందిపుచ్చుకుంది.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

హైదరాబాదులో ఉంటూ తెలుగులో సీరియల్స్ లోనూ బెంగళూరులో కొన్ని రోజులు ఉంటూ కన్నడ సీరియల్స్ను రెండిటిని తోబుట్టు లాగా భావిస్తూ సీరియస్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ”నాగభైరవి” సీరియల్ లో జీ తెలుగులో ప్రసారమయ్యే దాంట్లో భైరవి పాత్రలో అద్భుతంగా నటించి ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది. యశ్మీ గౌడ ”త్రినయని”సీరియల్ లో కూడా అతిధి పాత్రలోమెప్పించింది.ఆ తరువాత వచ్చిన సీరియల్ ” కృష్ణా ముకుందా మురారి” ఈ సీరియల్లో ముకుంద అనే క్యారెక్టర్లో జీవించేస్తుంది యశ్మీ గౌడ. ప్రేమ గొప్పతనాన్ని నిరూపించే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సీరియల్ కృష్ణా ముకుందా మురారి.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

ఈ సీరియల్ స్టార్ మా లో మంచి పిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ తో వచ్చిన గుర్తింపు వల్ల ఇంట్లో వాళ్ళు కూడా తనని అర్థం చేసుకున్నట్టుగా ముకుంద ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. బయటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల ముందు ఎవరైనా సెల్ఫీ అడిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.అలానే ఈ సీరియల్ ఇంత మంచిగా గుర్తింపు వస్తుందని ఏ రోజు అనుకోలేదు ఈ సీరియల్ తో తెలుగులో కూడా నాకు మంచిపట్టు వచ్చింది.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

అని ఒక ఇంటర్వ్యూలో యశ్మీ గౌడ చెప్పింది. మొదటి అడ్డు చెప్పినా తర్వాత అమ్మానాన్నలు సపోర్ట్ చేస్తున్నారని ఇంట్లో అందరికంటే ముందే నా సీరియస్ చూస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక ముకుంద కూడా ఎప్పుడూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది సోషల్ మీడియా ద్వారా, ప్రతిరోజు తన లైఫ్ లో జరిగే, ఫ్రెండ్స్ తో జరిగే పార్టీని ప్రతిదీ అభిమానులతో పంచుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ముకుంద. అలాగే ఇప్పుడు కూడాఒక వెస్ట్రన్ డ్రెస్ లో, లంగా వోణీలోరెండు విభిన్నమైనడ్రెస్సింగ్ తో ఫోటోలను షేర్ చేసింది ముకుంద. ఇప్పుడు ఈ ఫొటోస్ ను అభిమానులు లైక్ షేర్ తోవాళ్ళ ఆనందాన్ని తెలుపుతున్నారు.ఇప్పుడు ఆ ఫొటోస్ ను మీరు చూసేయండి.

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N