NewsOrbit
న్యూస్

SBI: ఎస్‌బీఐ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. దానిని లింక్ చేయకపోతే ఎకౌంటు క్లోజ్..!

SBI: మన దేశంలో చాలా మందికి 18 ఏళ్లు దాటాయంటే చాలు ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ని తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మనకి చైతన్య గోదావరి ఇలా ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ SBI ని మాత్రమే ఎక్కువగా నమ్ముతారు ఇండియన్ పీపుల్. అందువల్లే ఈ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేయడం మరియు ఓపెన్ చేసిన అనంతరం డబ్బులను తీసుకోవడం కానీ వేయడం కానీ కష్టమైనప్పటికీ ఈ బ్యాంక్ ని ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు ప్రజలు.

PIB provides precautions to protect your SBI account
PIB provides precautions to protect your SBI account

ఎందుకంటే వారికి SBI మీద ఉన్న నమ్మకం. ఇతర బ్యాంకులలో అనేక రకాలుగా డబ్బులను చెల్లించాలి. అదే SBI లో అయితే మనకి మనీ కలిసి రావడంతో పాటు భద్రత కూడా ఉంటుందని భావిస్తారు. ఇక SBI యూజర్లను హడాలెత్తించే వార్త ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. గత కొంతకాలం నుంచి పాన్ కార్డ్ లింక్ చేయకపోతే SBI నుంచి క్లోజ్ చేస్తారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. చాలామంది యూజర్లకు తమ ఫోన్ కి కూడా ఈ మెసేజ్లను పంపించారు SBI అధికారులు.

PIB provides precautions to protect your SBI account
PIB provides precautions to protect your SBI account

అసలు పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఎందుకు ఎకౌంట్ క్లోజ్ చేస్తారు? ఇది నిజమా? అబద్ధమా? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇక తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఆ ఎకౌంటు SBI క్లోజ్ చేస్తుంది అన్న వార్త లో ఎంతవరకు నిజం ఉందో తెలియజేసింది ఈ కంపెనీ. ఇక ఇది మొత్తం సైబర్ నేరగాళ్ల పని అన్నట్లు తెలుస్తుంది. పీఐబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ ని జారీ చేసింది.

PIB provides precautions to protect your SBI account
PIB provides precautions to protect your SBI account

” గత కొద్ది రోజులుగా స్టేట్ బ్యాంక్ పేరును అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ పాన్ కార్డు నెంబర్ను అప్డేట్ చేసుకోండి.. లేదా ఖాతా క్లోజ్ అయిపోయింది రీఓపెన్ చేయండి… అని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని తీసుకుంటున్నారు. ఇలా SBI అధికారులు ఎప్పుడూ చేయరు. మీతో మా SBI అధికారులకు ఏదైనా అవసరం ఉంటే నేరుగా బ్యాంక్ కు రమ్మని అంటారు. ఇలాంటి వారిని అస్సలు నమ్మవద్దు. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ని ఎవరికి షేర్ చేయవద్దు ” అని హెచ్చరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?