NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 31 2024 Episode 139: ప్రాణం పోయే పరిస్థితుల్లో స్వర, స్వరని వదిలేసి రమ్మంటున్న యశోద..

Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights

Paluke Bangaramayenaa January 31 2024 Episode 139: ముగ్గురు రౌడీలు అభిషేక్ ని గట్టిగా పట్టుకుంటారు  విశాల్ కత్తి తీసుకొని పడవ పోతూ ఉండగా స్వర వచ్చి అడ్డం పడుతుంది. ఆ కత్తిపోటు స్వరకి తగులుతుంది దానితో విశాల్ షాక్ అయిపోయి స్వర అని బాధపడతాడు. అన్నా నువ్వు రా అన్నా ఇక్కడే ఉంటే మన మీద పడుతుంది అని రౌడీలు విశాల్ ని తీసుకొని వెళ్ళిపోతారు. అభిషేక్ స్వరని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. సార్ నా ప్రాణం పోతున్నట్టు ఉంది నా ప్రాణం పోయిన తర్వాత అయినా మీరు నన్ను క్షమిస్తారా సార్ నా ప్రాణం పోయేలేపు మీకు ఒక నిజం చెప్పాలి సార్ అని స్వర అంటుంది. నీకేం కాదు స్వర నేనున్నాను కదా నిన్ను కాపాడుకుంటాను అని అభిషేక్ అంటాడు.అభిషేక్ వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు స్వరనీ.

Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights

కట్ చేస్తే, నేను ఇలాంటి పనులు చేస్తూ ఆర్య ని ఇంట్లో ఉంచుకోకూడదు ఏదో ఒకటి చెప్పి హాస్టల్లో వేయాలి అని వైజయంతి ఆర్య అని పిలిచి ఇక్కడ ఉంటే ని స్టడీ డిస్టర్బ్ అవుతుంది వెళ్లి హాస్టల్లో ఉండు బాగా చదువుకో అని అంటుంది. అదేంటమ్మా సడన్గా నాన్నకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని ఆర్య అంటాడు. అది కాదు నాన్న పోయినసారి నీకు ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయి కదా ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ జరుగ పోతుంది కదా హాస్టల్ లో ఉంటే బాగా చదువుకుంటావ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా అని వైజయంతి నచ్చ చెప్తుంది. అలాగే అమ్మ నాన్నకు ఒక మాట చెప్పి వస్తాను అని ఆర్య వెళ్లి నాయుడుని అడుగుతాడు. ఇంత సడన్గా హాస్టల్ కి ఎందుకు అని నాయుడు అడుగుతాడు. నాకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలని లేదు నాన్న కానీ స్టడీ కోసం వెళ్లాలి కదా ఎగ్జామ్ అయిపోగానే వచ్చేస్తాను అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights

అయితే మీ అమ్మను పిలుచుకురా అని నాయుడు సైగ చేస్తాడు. ఆర్య వెళ్లి వైజయంతిని పిలుచుకు వస్తాడు. ఆర్య ని హాస్టల్ కి ఎందుకు పంపించాలి అనుకుంటున్నావు అని సైగ చేసి అడుగుతాడు నాయుడు. ఎందుకేంటి బావ వాడు ఇక్కడే ఉంటే స్టడీ డిస్టర్బ్ అవుతుంది హాస్టల్ లో అయితే ఫ్రెండ్స్ తో కలిసి బాగా చదువుకుంటాడు కదా ఎగ్జామ్ అయిపోగానే ఆర్య మళ్ళీ వస్తాడు అని వైజయంతి అంటుంది. నువ్వేమీ బాధపడకు నాన్న ఎగ్జామ్ అయిపోగానే నేను వెంటనే వచ్చేస్తాను వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి ఆర్యా వెళ్ళిపోతాడు. ఇది నిజంగానే ఆర్య స్టడీ కోసం హాస్టల్ వేస్తుందా లేదంటే ఇంకేదైనా ప్లాన్ వేస్తుందా అని నాయుడు ఆలోచిస్తాడు. కట్ చేస్తే, అభిషేక్ కుటుంబం అంతా హాస్పిటల్ కి వస్తారు. అభి ఏం జరిగింది రా అని యశోద అడుగుతుంది. అభిషేక్ జరిగిన విషయం అంతా చెప్తాడు.

Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights

అదంతా విన్న చందన ఇక చాలు అన్నయ్య తన వల్ల మన కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసు ఇక తనని వదిలేసి మనం ఇకనుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి అని చందన అంటుంది. మన కుటుంబానికి ఎంత అన్యాయం చేసిందో నాకు తెలుసు కానీ ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను రాలేను అని అభిషేక్ అంటాడు. అదేంటభి అలా అంటావ్ చందన అన్నది కరెక్టే కదా మొన్న అత్తయ్యకళా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది నిన్ను కాపాడింది అన్న ఒక్క విషయం పక్కన పెడితే తన వల్ల మన కుటుంబం చాలా నష్టపోయింది తనమీద ఎవరు ఎప్పుడు ఎటాక్ చేస్తారో అర్థం కావట్లేదు అభి ఇక చాలు తనను వదిలేయ్ తను అనాధ అయితే ఇక్కడే ఉండి మన కుటుంబం అంతా రక్తనిచ్చే వాళ్ళం కానీ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు రా వాళ్ల నాన్న ఇంతకన్నా మంచి హాస్పిటల్ తీసుకువెళ్లి తనని బ్రతికించుకోగలడు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు పదరా అని యశోద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights

అమ్మ  ఒక ఆడపిల్లని పరిస్థితులు వదిలేసి నేను రాలేను అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, పొరపాటు జరిగిపోయింది అత్తయ్య అని విశాల్ అంటాడు. ఏం జరిగింది విశాల్ అని వైజయంతి అడుగుతుంది. అభిని పొడుద్దామని కత్తి తీసేలోపు స్వర అడ్డం పడి కత్తిపోటు తనకు తగిలింది నా చేతులతో నేనే స్వరను పొడిచాను అని విశాల్ బాధపడతాడు. చాలా మంచి పని చేశావు విశాల్ ఇప్పుడు ఆస్పరచస్తే వచ్చే నష్టమేమీ లేదు మనకు అడ్డు తొలగిపోయినట్టే అభి గాడు మన మీదికి ఇక జీవితంలో రాడు అది ఉంటేనే మనం టెన్షన్ తో చావాలి ఇక మనకు ఎటువంటి భయాలు లేవు అని వైజయంతి అంటుంది.  రంగరాజు గారు విశాల్ దీనమైన మోకాళ్ళతో బాధపడుతూ ఉంటారు. వీడు గర్ల్ ఫ్రెండ్ పోయిందని బాధపడుతున్నాడు వీడొకడు అని వైజయంతి అనుకుంటుంది. రంగరాజు గారు ఆ స్వర చస్తున్నందుకు మనం పార్టీ చేసుకోవాలి అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,వాడు మారిపోయాడమ్మా రాడు అది చెప్పింది కదా అన్నయ్యను మార్చేస్తానని దాని మాయలో పడిపోయాడు నువ్వు చెప్పిన రానని ఎప్పుడైనా అన్నాడా ఇక వాడు మన మాట వినడమ్మా రాడు అని చందన అంటుంది. చందన నువ్వు ఏమైనా అనుకో కానీ నేను మాత్రం స్వరను వదిలిపెట్టి రాను అని అభిషేక్ అంటాడు.కట్ చేస్తే, ఏంటి రంగరాజు గారు పార్టీ చేసుకుందాం అని దిగాలు ముఖాలు వేసుకొని చూస్తారేంటి స్వర చచ్చినట్టే అని సంతోషంతో అంటుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 31 2024 Episode 139 Highlights

ఇంకా అప్పుడే పూర్తిగా స్వర చచ్చిపోలేదమ్మా అని రంగరాజు అంటాడు. చావక అది మళ్లీ బ్రతికి వస్తుందంటారా అని వైజయంతి అంటుంది. తప్పకుండా వస్తుంది అత్తయ్య అభి గాని అంతగా ప్రేమిస్తుంది స్వర అంటే వాడు ఎందుకు వదిలిపెడతాడు మీకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటే మీరు అలాగే వదిలేస్తారా వాడు కూడా అలాగే స్వరని ఏం చేసినా బ్రతికిస్తాడు అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, అభి పదరా నేను చెప్పేది వినరా నా కుటుంబం కోసం నేను చెప్పిన మాట వినరా అని యశోద అంటుంది. ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పగానే అభిషేక్ స్వర దగ్గరికి వెళ్తాడు. స్వరకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అభిషేక్ అంటాడు. తనది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ చాలా అరుదుగా ఉంటుంది వెంటనే తనకి బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణం పోయే పరిస్థితి అని డాక్టర్ చెబుతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri