Goodachari 2 : అందుకే గూఢచారి 2 ఆలస్యం…అడవి శేష్

Published by
GRK

Goodachari 2 : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ రౌండర్స్ లో అడవి శేష్ ఒకరు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవి తర్వాత బ్లాక్ బస్టర్ సాధించిన గూఢచారి సీక్వెల్ మూవీలో నటించనున్నారు. వాస్తవంగా గూఢచారి 2 మేజర్ కంటే ముందే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాలేదు. దానికి తాజాగా ఈ యంగ్ హీరో క్లారిటీ ఇచ్చాడు. ‘గూఢచారి 2’ మూవీని ముందున ప్రారంభించాలని అనుకున్నాను. అయితే ఇంతలోనే మేజర్ తో పాటు హిట్ సీక్వెల్ లో అవకాశాలొచ్చాయి. వీటిలో ముందు మేజర్ మూవీని మొదలు పెట్టాల్సి వచ్చింది.

goodachari-2-will be delayed by Adavi sesh

అంతేకాదు ఈ మూవీ ఓ పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. మేజర్ షూటింగ్ కంప్లీట్ కాగానే హిట్ 2, ఆ తర్వాత గూఢచారి 2ని మొదలు పెట్టాలి. కానీ మేజర్ స్టార్ట్ అయ్యాక కరోనా మహమ్మారీ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనివల్ల నా ప్రాజెక్ట్ లన్నీ డిలే అయ్యాయి. మేజర్ టాకీ పార్ట్ పూర్తవ్వగానే హిట్ 2తో సెట్స్ మీదకి వెళ్ళాలి. అలాగే గూఢచారి 2  స్క్రిప్టు పనులను మొదలుపెట్టాలని అడవి శేష్ తెలిపాడు. ఇక అమీతుమీ లాంటి కామెడీ సినిమాలతో పాటు అమితాబ్ బచ్చన్ నటించిన షోలే వంటి సినిమాలలో నటించాలనుంది. ‘అందాజ్ ఆప్నా ఆప్నా’ వంటి ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతానని తెలిపాడు.

Goodachari 2 : ‘మేజర్’ మూవీ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతోంది.

కాగా ఇప్పుడు అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ మూవీ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆయన ధైర్యం, త్యాగాన్ని ఎంతో ఉధ్వేగభరితంగా వెండితెరపై చూపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, తెలుగమ్మాయి శోభితా ధూలిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గూఢచారి సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా – మహేష్ బాబు నిర్మాణ సంస్థ
జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ – ఆకాశ్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

This post was last modified on July 19, 2021 7:33 am

GRK

Recent Posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More

April 27, 2024

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More

April 27, 2024

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More

April 27, 2024

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More

April 27, 2024

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More

April 27, 2024

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

Nuvvu Nenu Prema 2024 Episode 608:  పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More

April 27, 2024

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More

April 27, 2024

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More

April 26, 2024

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More

April 26, 2024

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More

April 26, 2024

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More

April 26, 2024

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More

April 26, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల (మాజీ పోలీస్ అధికారులు)… Read More

April 26, 2024