Paluke Bangaramayenaa December 11 2023 Episode 96: ఝాన్సీని చంపేస్తానని స్వరని బెదిరిస్తున్న విశాల్..
Paluke Bangaramayenaa December 11 2023 Episode 96: ఏంటి బంగారం ఇప్పుడు మీ మేడం ని కాపాడుకుంటావా వెళ్లి నిజం చెప్తావా అని విశాల్ అంటాడు. చూడు ఈ ఝాన్సీ బ్రతకాలి అంటే...