NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 11 2023 Episode 96: ఝాన్సీని చంపేస్తానని స్వరని బెదిరిస్తున్న విశాల్..

Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights

Paluke Bangaramayenaa December 11 2023 Episode 96: ఏంటి బంగారం ఇప్పుడు మీ మేడం ని కాపాడుకుంటావా వెళ్లి నిజం చెప్తావా అని విశాల్ అంటాడు. చూడు ఈ ఝాన్సీ బ్రతకాలి అంటే నువ్వు కోర్టులో నిజం చెప్పకూడదు చెప్పావనుకో దీన్ని చంపేస్తా అని విశాల్ అంటాడు. భయంతో గడగడలాడిపోతున్న స్వర మేడం నీ ఏమి చేయొద్దు ని కాళ్లు పట్టుకుంటాను నేను  కోర్టులో సాక్ష్యం చెప్పను అని అంటుంది స్వర. దీన్నిబట్టి నీకేం అర్థమైంది బంగారం ఎవరు ఎన్ని ప్లాన్లు వేసి నన్ను జైల్లో వేయాలి అనుకున్న ఇదే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదు నువ్వేమీ చూడలేదు నేను ఇక్కడికి రాలేదు ఝాన్సీ ని ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు ఝాన్సీ ని కలవడానికి రాలేదు ఎవరు అడిగినా అదే చెప్పాలి లేదని సీన్ రివర్స్ అయిందనుకో దీన్ని చంపేస్తా అర్థమైందా అని విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights

అలాగే నేను ఎవరికీ చెప్పను అని స్వర అంటుంది.కొట్టగానే రక్తం అంత ఇక్కడ పడింది అదంతా క్లీన్ చెయ్ లేదంటే మన0 ఇద్దరం కలిసే ఈ హత్య చేశామనుకుంటారు బంగారం పోమ్మా వెళ్లి క్లీన్ చెయ్ వెళ్ళు అని గట్టిగా బెదిరిస్తాడు విశాల్. భయంతో వణికి పోతున్న స్వర ఏమి మాట్లాడకుండా వెళ్లి బకెట్లో నీళ్లు తెచ్చి రక్తం అంతా తుడుస్తుంది. బంగారం నువ్వు వినాలని ఝాన్సీ ని చంపేస్తానని గట్టిగా మాట్లాడాను అది నీవు అర్థం చేసుకోకుండా ఝాన్సీ దగ్గరికి వచ్చి నాకు పట్టించావు అది చావు బ్రతుకుల్లో ఉంది నువ్వు ఎంత మంచి దానివి బంగారం అని అంటాడు విశాల్. ఇప్పుడు మీ మేడం బ్రతకాలంటే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమంటావా చావనీవమంటావా ఏం చేయమంటావో చెప్పు అని స్వరని బెదిరిస్తాడు విశాల్. వద్దు మేడం నీ హాస్పిటల్ తీసుకువెళ్లాలి ప్లీజ్ నీకు దండం పెడతాను తనను ఏమీ చేయకండి మీరు చెప్పినట్టే వింటాను అని అంటుంది స్వర. దగ్గరికి రా బంగారం అని  పిలిచి సెల్ఫీ దిగుతాడు. ఇలా డెడ్ బాడీ నీ పక్కన పెట్టుకుని ఫోటో దిగడం నాకు చాలా సరదా బంగారం అని ఝాన్సీని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు విశాల్. ప్లీజ్ మేడని ఏమి చేయకండి తనని వదిలేయండి అని అంటుంది స్వర.

Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights

విశాల్ ముందుకు వెళుతూ ఉండగా స్వర  పక్కనే టేబుల్ మీద చాక్ ఉంటే అది తీసుకొని ఝాన్సీ మేడాన్ని వదిలి పెడతావా చంపేయమంటావా అని అంటుంది. చిరునవ్వుతో విశాల్ కత్తిని వదిలించి బంగారం నువ్వు నన్నే కాదు ఇంకెవరిని చంపలేవు అని తనను పక్కకి నెట్టేసి ఝాన్సీ ని తీసుకుని వెళ్లిపోతాడు విశాల్. కట్ చేస్తే, అభి సార్ కి ఎలాగైనా సరే ఝాన్సీ మేడంని విశాల్ కిడ్నాప్ చేశాడని చెప్పాలి ఇదంతా నా వల్లే జరిగింది నేను ఎందుకు వెళ్లాను భగవంతుడా ఇప్పుడు ఇంటికి వెళ్తే మా పిన్ని ఏమంటుంది ఏమని సమాధానం చెప్పాలి అని ఏడుస్తుంది స్వర.  ఏంటి ఝాన్సీ ఎక్కడికి వెళ్ళింది ఇంతవరకు ఇంటికి రాలేదు బయటికి వెళ్లేటప్పుడు ఫోన్ చేసి చెప్పాలని తెలియదా అని అభిషేక్ ఝాన్సీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే, ఝాన్సీ తీసుకువచ్చాను కానీ స్వర రేపు కోట్లు నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా లేదంటే ఝాన్సీ ని తీసుకొచ్చాను అని అభిషేక్ గాడికి చెప్పదు కదా చెప్పినా నన్ను ఎవరు ఏమీ చేయలేరులే ఎందుకంటే నేను మినిస్టర్ కి కాబోయే అల్లుడిని కదా అని అనుకుంటాడు విశాల్. ఝాన్సీ ని తీరుపారి చూస్తూ దీన్ని ఇన్ని రోజులు గమనించలేకపోయాను కానీ ఇది చాలా అందగత్తె దీన్ని ఎందుకు వదిలేసాను ఇంత అందాన్ని అనుభవించకుండా చంపాలనిపించట్లేదు దీని మీద ఒక కన్నేసి ఉంచాలి అని అనుకుంటాడు విశాల్.

Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights

స్వరకి భయం పెట్టాను కానీ ఆ అభిషేక్ గాడి కూడా ఒక భయం పెట్టాలి లేదంటే వాడు రెచ్చిపోయి నన్ను అరెస్టు చేసినా చేస్తాడు ఎలాగూ వాడికి ఉన్నారు కదా ఇద్దరు చెల్లెలు ఏదో ఒకటి చేసి అభిషేక్ ని బలంగా భయపెట్టాలి అని అనుకుంటాడు విశాల్. ఝాన్సీ ఎక్కడికెళ్ళిందో స్వరకేమైనా తెలిసేమో ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంటాడు అభిషేక్ కానీ మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు ఆ రాక్షసుడు దగ్గరే స్వర ఫోన్ ఉందేమో చేసే బాగోదేమో అని అనుకుంటాడు. ఏమో మళ్లీ ఒకసారి ఫోన్ చేద్దాం అని అభిషేక్ స్వరాకి ఫోన్ చేస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights

అభిషేక్ ఫోన్ చేస్తున్నాడు  వీడికి ఒక జలక్కిస్తాను అని హలో బ్రదర్ ఏంటి నువ్వు నాకు కాబోయే భార్యకి ఫోన్ చేస్తున్నావ్ ఇప్పుడు మేము ఇంటి దగ్గర లేం బ్రదర్ స్వర అప్పటిలాంటి మనిషి కాదు ఇప్పుడు నాకు కాబోయే భార్య తను మారిపోయింది వాళ్ళ నాన్న  చెప్పినట్టే వింటుంది స్వర నన్ను లాంగ్ త్రిపుకు తీసుకెళ్ళమని అంటుంది ఉంటాను బ్రదర్ మళ్లీ తర్వాత ఫోన్ చేస్తాను అని లేనిపోని మాటలు అన్నీ అంటాడు విశాల్.స్వర ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది రా అని అంటాడు అభిషేక్. కాబోయే భర్త దగ్గర ఉండక నీలాంటి ఎదవల దగ్గర ఉంటుందా బ్రదర్ అని  విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 11 2023 Episode 96 Highlights

నిజంగానే స్వర మారిపోయిందా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా వాళ్ల నాన్నకు భయపడి పోయి ఇదంతా చేస్తుందనుకుంటా అసలు ఏం జరుగుతుంది స్వర ఫోను విశాల్ దగ్గర ఎందుకు ఉంది స్వరనిజంగా అ విశాల్ దగ్గరే ఉందా బయటే ఉన్నారా వాళ్ళిద్దరూ అని అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N