NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Krishna Mukunda Murari: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కన్నా బుల్లి తెర నటీనటులు తమ గ్లామర్ ని బేభత్సంగా పెంచేస్తున్నారు. హీరో మరియు హీరోయిన్లు అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది అద్భుతమైన అందచందాలు. తమకు ఏం ఉన్నా లేకపోయినా అందం మాత్రం కచ్చితంగా కావాల్సిందే అనుకుంటారు. అందరిని ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రయాణంలో సాగుతారు. ఇక తమ అందాన్ని కాపాడుకునేందుకు తెగ కష్టపడతారు కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ అందాలను కూడా పెంచుకుంటూ రచ్చ చేస్తూ ఉంటారు కొందరు హీరోయిన్స్. ఇక ప్రజెంట్ జనరేషన్ లో సీనియర్ హీరోయిన్స్ మరియు బుల్లితెర నటీనటులు కూడా ఈ బాటలోనే నడుస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు చెప్పబోయే బ్యూటీ కూడా ఒకరు.

Krishna Mukunda Murari actress sailaja real life updates
Krishna Mukunda Murari actress sailaja real life updates

గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ 45 ఏళ్ల వయసులో కరెంట్ తీగలాగా మారిపోయింది. మోడ్రన్ రుక్ లో కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మరి ఆ బ్యూటీ ఎవరు? వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనేక సినిమాలలో అమ్మగా మరియు అక్కగా, వదిన, పిన్నిగా కనిపించి అందరిని మిస్మరాయిస్ చేసిన బ్యూటీ శైలజ ప్రియా మనందరికీ సుపరిచితమే. అద్భుతమైన అందం కలిగిన ఈమెకు లక్షలాదిమంది ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య మరి నాజూకుగా తయారు అవుతుంది ఈ బ్యూటీ. ఈమె 1997లో మాస్టర్ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

తన దగ్గరికి వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని కూడా పోషించింది. ఆమె అందంతో పాటు నటనను కూడా గుర్తించిన సినీ ప్రియులకు ఆమెకు అభిమానులు అయిపోయారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి తన సత్తా నిరూపించుకుంది. దాదాపు 16 కు పైగా సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ. అదేవిధంగా బిగ్ బాస్ షోకు కూడా వెళ్ళింది. అక్కడ కూడా తన అంద చందాలతో మైమరిపించింది. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన అనంతరం పలు షోస్ మరియు సీరియల్ చేస్తూ బిజీ లైఫ్ని గడుపుతుంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది శైలజ.

Krishna Mukunda Murari actress sailaja real life updates
Krishna Mukunda Murari actress sailaja real life updates

ఇక‌ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ instagram వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోస్ను షేర్ చేసింది. అందులో జీన్స్ వేసుకుని వయ్యారాలు పోయింది. మొన్నటి వరకు కాస్త లావుగా కనిపించిన ఏ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం చాలా నాజుకుగా తయారయింది. కరెంటు తీగలాగా మారి ఒంపు సొంపులతో కుర్రాళ్ళకి షాక్ ఇస్తుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ ను చూసిన పలువురు.. ఈ మధ్యకాలంలో ఆంటీ ఎవరో అమ్మాయి ఎవరో తెలియడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Related posts

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N