NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 మొదలయ్యే తేదీ ఇదే .. ప్రోమో వచ్చేస్తోంది — మీరు రెడీనా ?

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ షో కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో ఐదు సీజన్లు కంప్లీట్ కాగా అన్ని కూడా టెలివిజన్ లోనే ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం ఓటిటి ప్లాట్ ఫామ్…డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న తరుణంలో… ఎప్పుడు మొదలవుతుందో అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ఓటిటి సీజన్ కి కూడా నాగార్జున యే..హోస్ట్ గా చేస్తున్నట్లు సమాచారం.

Bigg Boss OTT: 'He is ready to take over the Bigg Boss OTT House'; Find out who | PINKVILLAతెలుగు బిగ్ బాస్ సీజన్ ఒన్ కి ఎన్టీఆర్.. ఆ తర్వాత సీజన్ కి నాని.. చైనా తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ సీజన్ లకి నాగార్జున హోస్ట్ గా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్ కి కూడా నాగార్జున యే అని అంటున్నారు. మరోపక్క అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ మొత్తం పూర్తిగా మార్చటం జరిగిందట.

Viacom18 bets big on 'Bigg Boss OTT'; "A tipping point in VOOT's trajectory": Gourav Rakshitహౌస్ లో 24 గంటలు జరిగేది చూపించనున్న తరుణంలో…షో నిర్వాహకులు .. ఇంట్లో జరిగే ప్రతి కదలిక ఆడియన్స్ కి కనబడేలా… హైఫై టెక్నాలజీ కెమెరాలతో… బిగ్బాస్ హౌస్ ని అలంకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించి ప్రోమో… శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఈ నెలలో 20 తారీకు తర్వాత… రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఫిబ్రవరి నెల ఆఖరికి ఈ సీజన్ సిక్స్ స్టార్ట్ కానున్నట్లు.. ఇప్పటికే కంటెస్టెంట్ లు చాలా వరకు ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 80 రోజులకు పైగా ఈ ఓటిటి బిగ్ బాస్ రన్ కానున్నట్లు సమాచారం.

Related posts

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N