NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో టిక్ టాక్ దుర్గారావు .. ఎంత ఆఫర్ ఇచ్చారో తెలిస్తే మైండ్ బ్లాక్ !

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోలో టిక్ టాక్ దుర్గారావు ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సీజన్ ఫైవ్ లోనే అవకాశం వచ్చినట్లు కానీ భార్యని విడిచి పెట్టి… అన్ని రోజుల హౌసులు ఉండలేను అని అప్పట్లో దుర్గారావు అవకాశాన్ని వదులుకున్నారు. ఇదే విషయాన్ని మీడియా ఇంటర్వ్యూలో కూడా దుర్గారావు తెలియజేయడం జరిగింది. టిక్ టాక్ వీడియో లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతు తనకంటూ సపరేట్ క్రేజ్ దక్కించుకున్న దుర్గారావు… ప్రస్తుతం జబర్దస్త్ ఇంకా పలు షోలలో… సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటున్నాడు.

TikTok Durga Rao: Bigg Boss Telugu: టిక్ టాక్ దుర్గారావుకి బంపరాఫర్.. 'బిగ్  బాస్' షోలోకి ఎంట్రీ!! - tiktok durga rao reportedly gets offer from bigg  boss telugu season 5 | Samayam Teluguఇక ఇదే తరుణంలో సీజన్ సిక్స్ ఓటిటి బిగ్ బాస్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం దుర్గారావు కి రెమ్యూన్ రేషన్ పరంగా రోజుకి కొన్ని వేలు ఇవ్వడానికి రెడీ అయినట్లు… ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ షోలో పండితే అమౌంట్ ఇంకా డబుల్ అవుతుందని.. ఆఫర్ ఇవ్వడం జరిగిందట. ఇటీవల సెలక్షన్లో అగ్రిమెంట్ జరిగినట్లు త్వరలోనే.. సీజన్ సిక్స్ కి సంబంధించి.. ప్రకటించే లిస్టులో టిక్ టాక్ దుర్గారావు పేరు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రోజాకు భారీ షాకిచ్చిన దుర్గారావు.. యాంకర్ రష్మీ సీటుకు ఎసరు పెట్టిన టిక్  టాక్ స్టార్.! | Tiktok Durga rao Gave Shock to Roja - Telugu Filmibeat

ఓటిటి పరంగా ఫస్ట్ టైం బిగ్ బాస్ షో తెలుగు లో ప్రసారం అవుతున్న తరుణంలో…షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏమాత్రం ఎంటర్ టైన్ మెంట్ తక్కువ కాకుండా..షోలో ప్రతి కంటెస్టెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీతిలో సెలక్షన్ చేస్తున్నారట. ఫిబ్రవరి నెలాఖరులో ఓటిటీ బిగ్ బాస్ షో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఒక్క దుర్గ రావు మాత్రమే కాక సోషల్ మీడియాలో ఇంకా సెలెబ్రిటీస్ చాల మంది ఓటిటి బిగ్ బాస్ లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి . 

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N