NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

YS Sharmila: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ అభ్యర్ధి వైఎస్ షర్మిల మరో లేఖ సంధించారు.

YS Sharmila

నవ సందేహాల పేరుతో షర్మిల ఇప్పటికే జగన్ కు రెండు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మధ్య నిషేదంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల.. తాజాగా రాష్ట్ర అభివృద్ధి పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మూడో సారి లేఖ రాశారు.

మూడో లేఖ లోని నవ సందేహాలు ఇవే

  • స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ గా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని మూడు రాజధానుల వాదనతో ఎందుకు విధ్వంసం చేశారు? పోనీ .. విశాఖలో అయినా ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు ? కర్నూల్ లో ఏం నిర్మాణాలు జరిపారు?
  • రాష్ట్ర విభజన నాడు రెవెన్యూ రాబడులు తెలంగాణకు రూ.51 వేల కోట్లు, ఏపీకి రూ.65 వేల కోట్లు ఉంటే.. తెలంగాణ రాబడులు రూ.1.59 లక్షల కోట్లకు పెరిగాయి.. ఏపీ రూ.1.58 లక్షల కోట్ల మద్య ఉన్న వాస్తవాన్ని కాదనగలరా..?
  • రాష్ట్రంలో 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన ఎందుకు చేయలేదు..?
  • ఐటీ రంగాన్ని పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు..? ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రూ.1.81 లక్షల కోట్లు సాధిస్తే .. ఏపి కేవలం రూ.962 కోట్లా..?
  • విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగినా..అమలు కాలేదు అంటే మీరు భూ కేటాయింపు చేయలేదు.. దీనికి నైతిక బాద్యత మీది కాదా..?
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం కక్ష్య, నిర్లక్ష్యంతో వదిలేసిన మాట వాస్తవం కాదా..?
  • కనిగిరి, ఏర్పాడు లో నిమ్జ్ అనుమతులు వస్తే ..25వేల ఎకరాల భూ కేటాయింపులు జరపని మాట వాస్తవం కాదా..?
  • విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు..?
  • వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా మీరు ఎం చేశారు..? కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోయారు..?

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

 

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N