NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఘజియాబాద్ కు చెందిన రాజీవ్ త్యాగి ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా కూలబడిపోవడంతో వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజీవ్ త్యాగి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.

 

congress spokesperson Rajiv Tyagi dies of heart attack
congress spokesperson Rajiv Tyagi dies of heart attack

 

రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసాయి. రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీలకు అత్యంత ఆప్తుడిగా రాజీవ్ త్యాగికు పేరుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ మరణం పార్టీ శ్రేణులను కలచివేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రాజీవ్ త్యాగి మరణం నేపథ్యంలో నివాళులు అర్పించారు. రాజీవ్ త్యాగి మరణం తీరని లోటు. ఆయన బలమైన కాంగ్రెస్ వాది, నిజమైన దేశ భక్తుడు అని ట్వీట్ చేసారు.

 

Related posts

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

జూన్ 1 కోసం త‌మ్ముళ్ల వెయిటింగ్‌.. రీజ‌నేంటి..!

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N