NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం విషయంలో జగన్ సర్కార్ కీలక అడుగు…!!

ప్రస్తుతం చలికాలం కావడంతో ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాలు అదేవిధంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ కీలక అడుగు వేసింది. పూర్తి విషయంలోకి వెళ్తే గిరిజన పుత్రులకు సీజనల్ వ్యాధులు రాకుండా దోమతెరలు ఉచితంగా పంపిణీ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు.

Fewer Covid cases in AP is good sign: CM Jagan Mohanశీతాకాలం కారణంగా గాలిలో అధిక తేమ ఉండటంతోపాటు దోమల పెరుగుదల కూడా ఉండటంతో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 7 ఐటీడీఏల పరిధిలో 25.16 లక్షల గిరిజన కుటుంబాలకు దోమ తెరలను అందించడమే కాక వాటి వినియోగంపై అవగాహన కల్పించే రీతిలో చైతన్య కార్యక్రమాలను స్టార్ట్ చేయనుంది.

 

గతంలో ఉన్న ప్రభుత్వాలు దోమతెరలు ఇచ్చినా గానీ వాటి వినియోగం పై గిరిజన పుత్రులకు అవగాహన లేకపోవడంతో వాటిని బీరువాలో దాచుకోవటం తో అనేకమంది అనారోగ్యాలకు గురి అయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా దోమల మందు పిచికారి ఈ విషయంలో కూడా గిరిజన ప్రాంతాలలో ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల చేత చైతన్యం అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పుకొచ్చారు.

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N