NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

లైవ్ లో అందరి ముందు సీరియస్ అయిన కృష్ణంరాజు..!!

సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తాజాగా లైవ్ లో ఉన్నట్లుండి ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. మేటర్ లోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అదే విధంగా ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే ప్రభాస్ పెళ్లి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉంటాయి.

Is Prabhas upset with uncle Krishnam Raju for talking about marriage plans?  - Movies Newsఇదిలా ఉంటే ఈ రోజు 80వ పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్  సినిమా కృష్ణం రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న నేపథ్యంలో అనేక మంది సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

 

మరికొంతమంది ఆడియన్స్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు వేయటంతో కృష్ణంరాజు కాస్త సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ప్రశ్న ఎదురైనప్పుడు వెంటనే కృష్ణంరాజు తడుము కోకుండా అయినప్పుడు అంటూ సమాధానం చెప్పేశారు. ఈ తరుణంలో యాంకర్ పట్టుబట్టగా.. ప్రభాస్ పెళ్లి అనేది ఎప్పుడు అంటే తాను చెప్పలేనని, అవనీయండి అయినప్పుడే చూద్దామని కాస్త సీరియస్ సమాధానమిచ్చారు.

Related posts

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?