NewsOrbit
న్యూస్ సినిమా

RRR: లండన్ లోని బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ మీద జక్కన్న ఆర్ఆర్ఆర్

RRR: లండన్ లోని బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ మీద జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. మార్చి నెలలో భారీ పాన్ ఇండియా సినిమా సందడి భారీ స్థాయిలో ప్రారంభం కానుంది. మరి కొన్ని రోజుల్లో వీటి హంగామా పతాక స్థాయికి చేరబోతోంది. మార్చి 11వ తేదీన ‘రాధేశ్యామ్’ రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమా రిలీజైన రెండు వారాల తరువాత టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషలలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా మళ్ళీ నిర్వహించబోతున్నారు.

rrr-on the biggest imax screen at london
rrr-on the biggest imax screen at london

ఇక ఇప్పటికే ‘రాధేశ్యామ్’ మూవీ ప్రమోషన్స్ చాలా కొత్త తరహాలో మొదలయ్యాయి. ముంబైలో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన ప్రభాస్ టీమ్ ఈ 10 రోజులు భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. మార్చిలో ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలదే మొత్తం హడావుడి మొత్తం. దాదాపు రెండేళ్ళ తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఈ రెండేళ్ళలో ఇండస్ట్రీ వేల కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం రాబోతోంది. ఇక రాజమౌళి సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆసక్తి వేరే లెవల్. మార్చి 25న రిలీజ్ అయినప్పటికీ ఇప్పటి నుంచే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

RRR: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎలాంటి చరిత్ర సృష్ఠిస్తారో చూడాలి.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. లండన్ లోని బిగ్గెస్ట్ (ది బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్) బీఎఫ్ ఐ ఐమాక్య్ స్క్రీన్ మీద మన ‘ఆర్ఆర్ ఆర్’ ప్రిమియర్ షో ను ప్రదర్శించబోతున్నారట. ఇది బ్రిటన్‌లోనే ఉన్న ఉన్న ఏకైక బిగ్సెస్ట్ స్క్రీనింగ్ థియేటర్. ఇలా మన ఇండియా నుంచి లండన్ లోని బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ మీద ప్రదర్శింపబడు తున్న మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును క్రియేట్ చేయబోతుండటం గొప్ప విశేషం. ఇక ఈ మూవీలో ఆలియా భట్, ఓలివియా మోరీస్, అజయ్ దేవగన్, శ్రియ శరన్ తదితరులు నటిస్తున్నారు. బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్ఠించిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఎలాంటి చరిత్ర సృష్ఠిస్తారో చూడాలి.

Related posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri