NewsOrbit
న్యూస్

Kangana Ranawat: కంగనా రనౌత్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన రచయిత.. స్టార్ హీరోయిన్ అయితే ఎవరికెక్కువ?

Kangana Ranawat: బాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ కంగనాకు వివాదాలు ఓ పట్టాన వదలడం లేదు. అప్పుడెప్పుడో ఆమె చేసిన వివాదాస్పద మాటలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో కంగనా, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జావేద్, కంగనాపై పరువు నష్టం కేసును వేశారు. గత కొన్నినెలల నుంచి ఈ కేసు ముంబై కోర్టులో నడుస్తుండగా.. ఇటీవల కంగనా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. తాజాగా కోర్టు కంగనాకు షాక్ ఇచ్చింది.

Kangana Ranaut: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపైన కంగనా అభ్రిప్రాయం… బాలీవుడ్ చేసిన పాపాలు కడిగేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు!

Kangana Ranawat: మేజిస్ట్రేట్‌ కంగనాపై కీలక వ్యాఖ్యలు?

కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ఖాన్‌, కంగనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె పెట్టిన పిటిషన్ ని కొట్టివేస్తూ ఆమె సెలబ్రిటీ కావొచ్చు కానీ ఒక కేసులో నిందితురాలు.. అది మర్చిపోకూడదని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకాకుండా ఎగ్గొట్టడమే కాకుండా కేసు విచారణకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపునివ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని, అసలు కేసు ఎక్కడివరకు వెళ్లిందో, విచారణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మినహాయింపు కోరడం మీదనే ప్రత్యేక శ్రద్ద పెట్టడమేంటని మండిపడ్డారు.

Kangana Ranawat: కంగనాకి తన వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియదా? మరి ఆ మాటలు ఏమిటి?
మరింత సమాచారం:

విచారణకే రాని ఆమెకు ఇప్పుడు మినహాయింపు ఇస్తే అస్సలు ఇకనుంచి విచారణకు కూడా రాదని, అందుకే ఆ పిటిషన్ ను కొట్టివేస్తునట్లు తెలిపారు. దీంతో కంగనాకు గట్టి దెబ్బనే తగిలిందని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా ఉన్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జావేద్ ఆమెపై కోర్టులో కేసు వేశారు. మరి కోర్టు ఇచ్చిన షాక్ కి ఈ ఫైర్ బ్రాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?