NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సాత్విక్ – చిరాగ్ లను అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

గొప్ప విజయం సాధించిన భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో ఈ జట్టు విజేతగా నిలిచింది. బీడబ్ల్యుఎఫ్ సూపర్ 1000 టైటిల్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ 21- 17, 21-18 తో ప్రపంచ ఛాంపియన్స్, రెండో సీడ్ ఆరోన్ చియా – సో వూయ్ యిక్ (మలేసియా) జంటను చిత్తు చేసింది.

AP CM YS Jagan congratulates to satwiksairaj and Shettychirag

 

నిరుడు బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాలతో సత్తా చాటిన సాత్విక్ – చిరాగ్ జోడీ ఇప్పుడు తమ కేరీర్ లో మొదటి సూపర్ 1000 టైటిల్ తో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఏపీ వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మా అందరినీ గర్వపడేలా చేశారు అంటూ ప్రశంసించారు.

Pawan Kalyan: కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

 

Related posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

sharma somaraju

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N