NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari : మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాడని ముకుంద చనిపోవాలనుకుందా…

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

Krishna Mukunda Murari:స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 186 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 187 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో, కృష్ణ , మురారి ఇద్దరూ బయటికి వెళ్తారు. రేవతి ఎలాగైనా కృష్ణ మురారి లను కలపాలని డిసైడ్ అవుతుంది. కృష్ణకి ప్రపోజ్ చేయడానికి మురారి లంచ్ కి బయటికి తీసుకెళ్తాడు.అక్కడికి ముకుంద కూడా వస్తుంది. కృష్ణ కి మురారి ప్రపోజ్ చేయాలి అనుకున్న విషయం ముకుంద కు తెలిసిపోతుంది.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

Krishna Mukunda Murari: మురారి కృష్ణుని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న ముకుంద ఏం చేయనుంది…

ఈరోజు ఎపిసోడ్ లో,

కృష్ణ, మురారి స్టేషన్ నుంచి బయటికి రావడం చూసి, ఏంటి యూనిఫామ్ ఏం చేశారు అప్పుడే డ్రెస్ చేంజ్ చేశారేంటి, అని అడుగుతుంది. బయటికి వెళ్లేటప్పుడు యూనిఫామ్ ఎందుకని, డ్రెస్ మార్చాను కృష్ణ అని అంటాడు మురారి. మీ కమిషనర్ గారు చెప్పారా పక్కకు తీసుకెళ్లి మరి, అబ్బే అదేం లేదు కృష్ణ అని అంటాడు. సరే వెళ్దాం పదండి అని అంటుంది కృష్ణ.మురారి బైక్ తీస్తాడు, మనం కారులో కదా వెళ్లాల్సింది. కారెక్కితే కంఫర్టబుల్గా ఉంటుంది బైక్లో వెళ్తే మ్యాజిక్ గా ఉంటుంది. ఏంటా మ్యాజిక్ అని అడుగుతుంది. ఎక్కితే నీకే తెలుస్తుంది అని అంటాడు మురారి. సరే అని కృష్ణ మురారి బైక్ ఎక్కి భుజం మీద చేయి వేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది. మురారి సడన్ గా బైక్ రైస్ చేస్తాడు, కృష్ణ రెండు చేతులు మురారి భుజం మీదకు వెళ్తాయి. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. వెళ్దాం అన్నట్టు కృష్ణ సైగ చేస్తుంది మురారి బైక్ స్టార్ట్ చేస్తాడు.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతిని పెళ్లి చేసుకొని తీరుతానని చెప్పిన కృష్ణ… పద్మావతి కిడ్నాప్..?

కృష్ణ, మురారి,లంచ్ కి వెళ్లడం..

ముకుంద , మురారి వాళ్ళ స్టేషన్ కి వస్తుంది. స్టేషన్ బయట, నిలబడి ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని ఈ స్టేషన్లో శిక్షిస్తారు కదా మీరు మన ప్రేమకి చేసిన తప్పుకి ఎలా శిక్ష చేసుకుంటారు. మీ అంతటి మీరే బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్తారు అని అక్కడే నిలబడి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక కానిస్టేబుల్ వస్తాడు. ముకుందని చూసి లోపలికి వెళ్లి కమిషనర్ గారితో మీకోసం ఆదర్శ వాళ్ళ భార్య వచ్చారు అని చెప్తాడు. లోపలికి రమ్మను అని అంటాడు కమిషనర్. కానిస్టేబుల్ వచ్చి ముకుందతో సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని అంటాడు. ముకుందా మనసులో మురారి ఏ తనని లోపలికి పిలుస్తున్నాడు అనుకోని, నేను వచ్చిన విషయం నీకు చెప్పకపోయినా నీకు తెలిసింది చూసావా మురారి అది మన ప్రేమ, అని అనుకోని లోపలికి వెళుతుంది. అక్కడికి వెళ్లి కమిషనర్ గారిని చూసి షాక్ అవుతుంది. సార్ అంటే ఈయన కమిషనర్ ద్వారా నేను ఇంకా మురారి అనుకున్నానే, కమిషనర్ గారితో హలో సార్ అని పలకరిస్తుంది.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

కమిషనర్ గారు ఎవరమ్మానువ్వు అని అంటాడు. నేను సార్ ముకుందని అని అంటుంది. ఓ ముకుందా మీరా ఆదర్శ కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆర్మీ పోలీసులు మామూలు పోలీసులు అందరం ప్రయత్నిస్తూనే ఉన్నాం ఇప్పటికీ ఇంకా ఆచూకీ దొరకలేదు ఐ యాం వెరీ సారీ. మీకు ఆదర్శ గురించి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాం. మురారి ఎక్కడ సార్ అని అడుగుతుంది. మురారి బయటకు వెళ్ళాడు అమ్మ అని అంటాడు కమిషనర్. కార్ ఇక్కడే ఉంది కదా అంటుంది. కారు కన్నా బైక్ రొమాంటిక్ గా ఉంటుందని వాళ్ళ భార్యతో కలిసి వెళుతున్నాను అంటే నేనే వెళ్ళమన్నాను అమ్మ. అని అంటాడు కమిషనర్. నీ ఫేస్ చూడు ఎలా ఉందో కమిషనర్ వేనా నువ్వు అసలు అని మనసులో అనుకుంటుంది. కలిసి వెళ్లడాలు కలిసి ఒకే రూమ్ లో ఉండటాలు, మీరిద్దరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు అని అనుకుంటుంది మురారి మనసులో.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

కృష్ణ మురారి ఉండే హోటల్ కి ముకుంద రావడం..

కృష్ణ మురారి ఇద్దరు హోటల్ కి వస్తారు. కృష్ణని మురారి అంతే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటుంది. నా మనసులో మాట నీకు చెప్పాలని, నువ్వు ఏమనుకుంటావో అని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా నీకు చెప్పేయాలి కృష్ణ ఇవాళ అని అనుకుంటాడు మనసులో, ఏంటి సార్ అని అంటుంది. ఏం లేదు కృష్ణ నీ కాను పాప లో నాకు నన్ను నేను చూసుకుంటున్నాను. అని అంటాడు. నేను కూడా చూస్తాను అని అంటుంది. వద్దులే కృష్ణ నువ్వు అలా చూడకు నాకు ఏదోలా ఉంది. మీకే అలా ఉంటే నాకు ఎలా ఉంటుంది. అని అంటుంది కృష్ణ. ఉన్నమాట ఏదో చెప్పండి అని అంటుంది,కృష్ణ.ఏ మాట అని అంటాడు మురారి.మీ మనసులో మాట చెప్పేయండి అని అంటుంది కృష్ణ. చెప్పేయండి అని అంటుంది. మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాను అని నాకు అర్థమైంది. నేను చెప్పకపోయినా అదేంటో నువ్వే అర్థం చేసుకో కృష్ణ. అలా అర్థం చేసుకోగలిగితే నాకు నీతో పని ఏముంది. మీ డైరీ అమ్మాయి గురించి నాకు చెప్పాలనుకుంటున్నారా, ఆ అమ్మాయితో మీ ప్రేమ కంటిన్యూ అవుతుందా ఆపేసారా, అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights

కృష్ణ చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది. నిజం చెప్పడానికి భయం ఎందుకు అంటుంది కృష్ణ. డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చి చెప్పేయండి అని అంటుంది. అది నేను అని ఏదో చెప్పబోతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి మురారి ఫ్రెండ్ వస్తాడు. అయిపోయింది సర్వనాశనం అయింది. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే కరెక్ట్ బ్యాడ్ టైం కి వస్తారు. ఇద్దరు లంచ్ కి వచ్చారా అని అడుగుతాడు. మురారి ఎటకారంగా మాట్లాడతాడు. మీరు గోపి మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది కృష్ణ. మురారి కోపంగా గోపి వైపు చూస్తాడు. సారీ రా రాంగ్ ఎంట్రీ ఇచ్చాను అని అర్థమైంది. సారీ రా నేను మీ ఇద్దరు కలిసి ఉన్నారు అని తెలిస్తే వచ్చేవాన్ని కాదు. అయినా ఇన్నాళ్ల తర్వాత, నువ్వు కృష్ణకు ప్రపోజ్ చేస్తున్నావని తెలిస్తే నేను వచ్చే వాడినా అని అంటాడు. ఇదంతా ముకుంద వెనుక నుంచి వింటూ ఉంటుంది.

Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
Remove term: Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights Krishna Mukunda Murari 19 June 2023 today 187 episode highlights
మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ముకుంద..

అసలు ఎక్కడ చోటు దొరకనట్టు ఇక్కడికి వచ్చి ప్రపోజ్ చేస్తున్నావేంట్రా అంటాడు గోపి మురారితో, మీరు అసలు లవర్సా భార్య భర్తల, మీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అంటాడు గోపి. ఆ మాటకి ముకుందకి కళ్ళు తిరుగుతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గోపి ఏం మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇంట్లో ఏదో ఒక డిస్టబెన్స్ ముకుంద ఏమనుకుంటుందో అన్న భయం అని అంటాడు మురారి. అంటే మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాడన్నమాట అని అనుకుంటుంది. రేపు ఈ విషయం ముఖం దాక తెలిస్తే ఏం సమాధానం చెప్తావు అంటాడు గోపి. అది నాకు అర్థం కావట్లేదు రా నన్ను మర్చిపో అని చాలా సార్లు చెప్పాను. నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయాను అని తనతో డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. ఆ మాట విని ముకుందది కళ్ళు తిరుగుతూ ఉంటాయి.ఇంక నన్ను శాశ్వతంగా మర్చిపో అని ముకుందతో, నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నానని కృష్ణతో, ఇద్దరికీ చెప్పలేక, నాలో నేను సతమతమవుతున్నాను. ఈ విషయం ముకుందతో ఎలా చెప్పాలో అర్థం కాక, నిన్ను నేను ఆదర్శ భార్య గా చూస్తున్నాను నీ మీద నాకు ఫీలింగ్స్ లేవు. అని గట్టిగా తనతో చెప్పాలని, ఒకసారి చెప్పాను కూడా, అయినా తన నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటాడు. ఆ మాట విని ముకుందా అక్కడి నుంచి దీనంగా బాధతో వెళ్లిపోతుంది. సరేలే రా మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు నేను వెళ్ళిపోతున్నాను అని గోపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఎలాగైనా కృష్ణ మురారిలా ని కలపాలనుకున్న రేవతి..

రేవతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అక్క చెప్పిన పనులు చూసుకోండి పిల్లలు ఫామ్ హౌస్ కి వెళ్తారులే అని అంటుంది రేవతి. ఏంటో కృష్ణ మీద ఈయన కోపం పెంచుకున్నారు అక్క వచ్చేలోపు ఈ సమస్యను పరిష్కారం చూడాలి. అని రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రేవతి ఫామ్ హౌస్ లో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి రేపు నా కొడుకు కోడలు వస్తారు. వాళ్ళను డిస్టబెన్స్ చేయకు వాళ్లకు నేను ఏదో ఒకటి చెప్పి అక్కడికి పంపిస్తాను అని అంటుంది. ఈ వారం రోజుల్లో వాళ్లంతట వాళ్లే ఈ అగ్రిమెంట్ మ్యారేజి నాకొద్దు. పర్మినెంట్ మ్యారేజ్ కావాలి అని అడిగేలా చేయాలి అని అనుకుంటుంది. ముకుంద కి కూడా ఈ విషయం అర్థం అవ్వాలి. అని అనుకుంటుంది రేవతి.

 

Brahmamudi Serial జూన్ 19th126 ఎపిసోడ్:   స్వప్న గర్భవతి కాదు అనే విషయం తెలుసుకున్న రాజ్..? ఆ తర్వాత ఏమైందంటే!

చనిపోవాలని నిర్ణయించుకున్న ముకుందా..

ముకుంద,మురారి అన్న మాటలన్నీ విని అక్కడి నుంచి దూరంగా బయటికి నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. మురారి అంతకుముందు తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ, గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాడ్ సాంగ్ వస్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ కొండ చివరకి వెళ్ళిపోతుంది. నన్ను మర్చిపో అని చాలా సార్లు చెప్పాను కానీ, తనకు అర్థం కావట్లేదు అన్న మురారి మాటల్ని, తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ కొండ చివర అంచులో నిలబడి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ తలుచుకొని, అక్కడి నుంచి దూకాలి అని అనుకునే లోపు, ముకుంద మనసు ఒక నిమిషం ముకుందా, అని ఇంకో ముకుంద రూపం అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఏం చేస్తున్నావ్ ముకుందా ఈ ప్రేమను పొందకుండా చనిపోతావా, నువ్వు చనిపోవడం వల్ల ఎవరికి లాభం కృష్ణకా,మురారికా రేవత అత్తయ్య క,ఎందుకు చస్తాను అనుకుంటున్నావు.చెప్పు ఎవరికి లాభం చనిపోతే, మురారి మనసులో నేను లేనని తెలిసి ఇలాంటి విషయం తీసుకున్న అని అంటుంది ముకుంద. అలాంటి నువ్వు ఎప్పుడో చనిపోయి ఉండాలి కదా ఇప్పుడు చనిపోయేది ఏంటి అని అంటుంది ముకుంద మనసు. నీకు మురారి దూరమవుతున్నాడు అని నేను నీకు చాలా సాలె చెప్పాను. కానీ నువ్వు నా నోరు నొక్కేసే దానివి, దీన్ని ఆత్మవించనా అని అంటారు అని అంటుంది ముకుంద మనసు. ప్రేమని తప్పించుకోకూడదు, ప్రేమని తప్పించుకోవాలి, మగవాడి గురించి నీకు నిజం చెప్తాను, ఒక మగవాడు ఫస్ట్ టైం ప్రేమించిన అబ్బాయిని జీవితకాలంగుర్తుపెట్టుకుంటాడు. ఎప్పటికీ గర్ల్ ఫ్రెండ్ లానే చూస్తాడు. అగ్రిమెంట్ ప్రకారం కృష్ణ వెళ్లిపోతే నువ్వు ఒక్కదానివి ఇంట్లో కనిపిస్తావు కాబట్టి నువ్వే గుర్తొస్తావు. నీ ప్రేమే గుర్తొస్తుంది మురారి నీతోనే ఉంటాడు. అగ్రిమెంట్ గురించి నీకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు కనుక వెళ్ళిపోతే, నువ్వు దూరమయి కృష్ణ దూరమై మురారి ఒంటరివాడైపోతాడు. అందుకే నువ్వు చనిపోవద్దు అని అంటుంది ముకుంద మనసు. అవును కదా అని అనుకుంటుంది ముకుంద..

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ, రెస్టారెంట్లో ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రేమ పుట్టడం చాలా స్వచ్ఛంగా పుడుతుంది. అని అంటుంది కృష్ణ.మనం చనిపోయే వరకు ఆ ప్రేమ మనతోనే ఉంటుంది, అని అంటుంది.పెళ్లి దైవ నిర్ణయం, అందుకే మనం చేసుకునే వాళ్ళని దైవం నిర్ణయిస్తుంది అని అంటాడు మురారి.ప్రేమా పెళ్లి రెండిటిని వేరుగా చూడడం అనవసరం… అని అంటాడు మురారి.. ముకుంద ఇంటికి వచ్చి మురారి రాసిన డైరీ ని చదువుతుంది. అందులో మురారి కృష్ణుని ప్రేమిస్తున్న విషయం ఉంటుంది. అది చూసి ముకుంద ఒకసారి గా షాక్ అవుతుంది…

Related posts

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri