NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి కృష్ణుని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న ముకుంద ఏం చేయనుంది…

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 185 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 186 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో, కృష్ణ, మురారిలకు మళ్లీ పెళ్లి జరిగినట్టు, ముకుంద బాధపడుతుంది. ముకుందా ప్రయత్నాలు చేసినా ఈ హోమం ఆగదని, రేవతి ముకుందతో చెప్తుంది. ముకుంద మురారి నన్ను మర్చిపోయాడు అని, కృష్ణ తో హ్యాపీగా ఉంటున్నారు అని బాధపడుతుంది.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

Krishna Mukunda Murari :కృష్ణ మురారిల ప్రేమ.. ముకుంద మరో ప్లాన్…
ఈరోజు ఎపిసోడ్ లో,కృష్ణ మురారి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. కృష్ణ రెడీ అయ్యి మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎసిపి సారి ఎంతసేపు నన్ను అద్దం ముందు కూర్చోమంటారు ఇంకా వస్తారా రారా బయటికి అని అంటుంది. ఎంతసేపు అని, అరుస్తూ ఉంటుంది. ఎంతసేపు మీకోసం ఎదురు చూడాలి అంటుంది. అదే టైం కి, మురారి రెడీ అయ్యి బయటకు వస్తాడు. అరే టైంకి కృష్ణ పడబోతుంటే పట్టుకుంటాడు. ఆ పేషెంట్ లిస్టు ఎందుకు చదివించావు నాతో అని అంటాడు. మనం భార్యాభర్తలు గా ఉందామన్నారు కదా అప్పుడే మర్చిపోయారా అని అంటుంది కృష్ణ. నేను మర్చిపోలేదు నిన్ను చూపాలిష్ చేయమని అందుకే కదా చెప్పాను అని అంటాడు. మురారి టైం చూసి అమ్మ టైం అయిపోయింది అని, బయటికి వెళ్తూ, కిందకొస్తూ ఉంటారు. మురారి కృష్ణ త్వరగా వచ్చే నేను బయట వెయిట్ చేస్తుంటాను అని అంటాడు. కృష్ణ మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటుంది ఎప్పుడూ తింటివాలే నా కృష్ణ బయట తిందువు గాని లేరా అని అంటాడు.త్వరగా రా అని అరుస్తాడు. ఏంటి కృష్ణ బయటి తింటారా అని అంటుంది ముకుంద ఎదురుపడి, లేదు రెడీ అవ్వడానికి లేట్ అయింది అందుకని, బయటి తిందాం అనుకుంటున్నావు అని అంటుంది కృష్ణ ముకుంద తో, మీరు వెళ్ళండి నేను వస్తాను వెనకాల అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

Nuvvu Nenu Prema: అను, అర్యాల హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది…ఫంక్షన్ లో భక్త, ఎమోషనల్..

మధు,అలేఖ్య…

అలేఖ్య వీడియో కోసం నేను నిన్ను కోసం ప్రశ్నలు వేస్తాను, వాటిని సరిగా సమాధానం చెప్పాలి అని అంటాడు. ముందు నువ్వు ప్రశ్నలు అడుగు తర్వాత చూద్దాం అని అంటుంది. బీట్రూట్ అంటే ఏంటి అని అంటాడు. బీట్రూట్ అంటే బీటికి రూట్ ఏసేది అని అంటుంది. మధు వీడియో తీస్తూ ఉంటాడు. హైదరాబాదులో అమీర్పేట్ విజయవాడలో అలంకార్ సెంటర్ వైజాగ్ లో జగదాంబ సెంటర్ గుంటూరులో నా సెంటర్, ఇలా ఇవన్నీ బీట్రూట్లే అని అంటుంది అలేఖ్య. బాగా చెప్పావు అని అంటాడు మధు. నువ్వు మెచ్చుకోవడానికి కావాలి లైక్స్ కావాలి అని అంటుంది. నన్ను ఒకసారి కూడా మెచ్చుకోవ అంటాడు మధు. నీ మెచ్చుకోవాలి ఎవరికి కావాలి నెక్స్ట్ క్యూస్షన్ ఏంటో అడుగు అంటుంది అలేఖ్య. దుర్గతి అంటే ఏంటో తెలుసా అంటాడు. దుర్గతి అంటే దుర్గకు పట్టిన గతి. ఆగతి దుర్గాని మగవాడి కావచ్చు దుర్గాన్ని ఆడదానికి కావచ్చు అని అంటుంది. వెరీ గుడ్ చాలా బాగా చెప్పావ్ అని అంటాడు. మూడో క్వశ్చన్ ఏంటో అడుగు అంటుంది అలేఖ్య. పాదయాత్ర అంటే ఏంటి అని అంటాడు మధు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేయాత్ర. రధం మీరు నడిచారాదయాత్ర బస్సు మీద వెళ్తే బస్సు యాత్ర అలాగే పాదాల మీద నడిస్తే పాదయాత్ర అవుతుంది అని అంటుంది అలేఖ్య. ఎనీ డౌట్స్ అని అంటుంది. నో డౌట్ అని అంటాడు మధు. ఓకే వెళ్లి కాపీ తీసుకురా అంటుంది అలేఖ్య. నేను ఆ కాఫీ ఆ అంటాడు. వీడియో డిలీట్ చేయాలా అంటుంది అలేఖ్య. సరే అని మధు కాఫీ తీసుకురండి లోపలికి వెళ్తాడు.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

Brahmamudi serial జూన్ 17th 125 ఎపిసోడ్:  నిజం చెప్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అంటూ కావ్య ని బెదిరించిన స్వప్న 

కృష్ణ మురారి ప్రయాణం..

కృష్ణ మురారి ఇద్దరు రెడీ అయి కారులో కూర్చుంటారు.భార్యగా నాతో ఎలా ఉండబోతుంది కృష్ణ.అంతకు ముందులాగే ఉంటుందా భార్య క్యారెక్టర్ అని ఏదైనా మాట్లాడుతుందా చూద్దాం అని మనసులో అనుకుంటూ ఉంటాడు మురారి. భర్తల మురారి ఎలా ఉంటాడు అంతకుముందు లాగా ఉంటాడా లేదంటే ఏదైనా, గట్టిగా మాట్లాడతాడా అని అనుకుంటుంది కృష్ణ. కృష్ణ సీటు పెట్టి పెట్టుకో అని అంటాడు. ఎదురు కలిసేలా కారులో ఆఫీస్ వెళ్తూ ఉంటారు. ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు. గ్రస్సరీస్ అయిపోయి చాలా రోజులైంది సూపర్ మార్కెట్ కి వెళ్దామంటే రారు పెద్ద ఏసీబీ సార్ మళ్లీ మీరు అని అంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకొని ఓ భార్య క్యారెక్టర్ కదా అలానే మాట్లాడుతుందిలే అని అనుకుంటాడు. ఇప్పుడు నేను భర్తగా ఎలా మాట్లాడుతాను చూడు అని, ఉప్పుంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు నీ వంటలు, దాని ఎవరైనా వంటంటారా అసలు అనిఅంటాడు. ఏదో నాకు ఆకలేసి నిద్రొచ్చి నీవు పెట్టిన తిన్నాను గాని, వంట అని అంటారా దాన అసలు, మరి లొట్టలు వేసుకుంటూ తిన్నప్పుడు అంటుంది కృష్ణ. ఏదో తిన్నాను లే ఒకసారి, అయితే మీరే చేసుకోండి అని అంటుంది. నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు, నేనే వంట చేసుకునేవాడిని, గల్లి గల్లి మొత్తం మన వంట స్మైల్ కి చచ్చేవాళ్ళు. కృష్ణ. మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మిడిల్ క్లాస్ ఆఫర్ మిడిల్ క్లాస్ ఆ, అలాగే డాక్టర్ కృష్ణవేణి, అలాగే ఏసీబీ సార్.. ఏసీబీ సార్ అంటావేంటి మురారి అనొచ్చు కదా అంటాడు.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

భర్తని పేరుతో పిలవకూడదు అని అంటుంది కృష్ణ. మీరు నన్ను కృష్ణ అని పిలవచ్చు కానీ నేను మిమ్మల్ని పిలవకూడదు అని అంటుంది. ఏమే కృష్ణానైనా పిలవచ్చు అంటుంది. ఏమి కృష్ణా అనాలా? అంటే, అదోలా ఉంది కృష్ణ అని అంటాడు మురారి.అదోలా అంటే కొంచెం మొహమాటంగా, ఎందుకు మన భార్యాభర్తలమే కదా అని అంటుంది కృష్ణ. ఏ పని చేసిన మనం నటించకూడదు, జీవించాలి, ఏ పని చేసినా అలానే చేయాలి అంటుంది. కరెక్ట్ నా మనసులో ఏదైతే అనుకున్నానో నువ్వు అదే చెప్పావ్. నాకు బేస్ రీడింగ్ తెలిసిన విషయం నువ్వు మర్చిపోతావ్ అనుకుంటా, నీకు అన్ని కలలు తెలుసు కదా అన్ని కలలు అన్నీ అక్కడ గుర్తుపెట్టుకుంటాను కృష్ణ ఉంటాడు మురారి. అయ్యో ఆపండి మాటలు లో పడి నన్ను స్టేషన్ కు తీసుకెళ్తారా హాస్పిటల్ వచ్చేసింది. ఏమో కృష్ణ అని పిలుస్తాడు మురారి. ఏంటి అని వెనుకకు తిరుగుతుంది కృష్ణ. లంచ్ బయటకు వెళ్దాం అనుకున్నాం గుర్తుంది కదా అంటాడు మురారి.బై ఏ సిపి సార్ అంటుంది. మురారి కృష్ణ వదిలిపెట్టి,వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

Malli Nindu Jabili: మధు లేడీస్ హాస్టల్ లో మల్లి గౌతమ్… కత్తులు కొడవళ్లు గడ్డపారలు అరవింద్ కుటుంబాన్ని బెదిరించిన జగదాంబ!

రేవతి ఆలోచన…

నిన్న జరిగిన హోమం గురించి ఆలోచిస్తూ,రేవతి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళని చూస్తుంటే అగ్రిమెంట్ పెళ్లిలా లేదు. ఒకటి ఒకరు మనసులో చాలా ఇష్టం పెట్టుకున్నట్టే ఉంది. లేకపోతే అలా ప్రమాణం ఎలా చేస్తారు. వెనక కచ్చితంగా ఉంది. వైష్ణ నేను బయట పెట్టాలి ఎట్లాగైనా వీళ్ళని కలపాలి అని అనుకుంటుంది. వాళ్ల మనసు లోతుల్లో దాగున్న ప్రేమను బయటకు తీసి అగ్రిమెంట్ రద్దుచేసి, శాశ్వత బంధంగా మార్చాలి అనుకుంటునంది రేవతి.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

 

హాస్పటల్లో కృష్ణ…

కృష్ణ హాస్పిటల్ నర్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. 2,4,6,7 నెంబర్స్ ని ఈ రోజే డిస్టర్బ్ చేయాలి అని నర్స్ తో చెప్తుంది. మేడం మేడం గౌతమ్ సార్ పేషెంట్ వచ్చారని, నర్స్ చెప్తుంది. గౌతమ్ సార్ లేరు కదా నేను చూస్తాను రమ్మని చెప్పు అంటుంది. నర్స్ నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావ్ అంటుంది కృష్ణ. ఆ పేషెంట్ కి కొంచెం మతిమరుపు చెవి నొప్పి అని ఉన్నాయి అది గుర్తొచ్చిన అవుతున్నాను అంటుంది. మీ పేరేంటి అని అంటుంది. పేషెంట్ నా పేరా, మా ఆవిడా పేరా అంటాడు. మీ పేరు చెప్పండి అంటే అమ్మ అంటాడు మీ ఆవిడ పేరు చెప్పండి అంటే ఎమ్మార్ అంటాడు. నీ ప్రాబ్లం ఏంటి అంటే ఎమ్మార్ అంటాడు. ఎంఆర్ అంటే ఏంటి అంటే మతిమరుపు రేచీకటి అని అంటాడు. మీరు ఇంతకుముందు ఏ టాబ్లెట్ వాడారు అని అంటుంది. మీకే గుర్తు లేకపోతే నాకేం గుర్తుంటుంది మీరే చెప్పాలి అని అంటాడు పేసెంటే. ఇప్పుడు నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను.కృష్ణ టాబ్లెట్స్ రాసిస్తుంది.ఇది మార్నింగ్ ఇది,రాత్రిపూట ఏది అని టాబ్లెట్స్ ఇస్తుంది.మార్నింగ్ వేసుకోమన్నారు కానీ ఏ చెవిలో వేసుకోవాలి అంటాడు పేషెంట్. చెవి పోటు అంటే టాబ్లెట్లు చెవిలో వేసుకోరు నోట్లోనే వేసుకోవాలి. ఈసారి కూల్ గా చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఎందుకు హార్డ్ గా మాట్లాడారు అని అంటారు పేషెంట్. లాస్ట్ టైం చూసింది నేను కాదు అని అంటుంది కృష్ణ. మీరే చూసింది అని అంటాడు. సరేలే నంది మందులు వాడండి అని అంటుంది కృష్ణ. నేను ఇప్పుడు ముందుకెళ్లాల వెనక్కి వెళ్ళాలా అని అంటాడు. మీరు ఒకసారి చూస్తే గుర్తుంచుకుంటారన్నారు అంటుంది నర్స్. కృష్ణ మీరు అటే వెళ్ళండి అని చూపిస్తుంది. సరే అని వెళ్ళిపోతాడు పేషెంట్.

Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights
Krishna Mukunda Murari 17 June 2023 today 186 episode highlights

Naga Panchami Serial మే 10: మోక్షను సర్పగండం నుండి కాపాడమని సాంబయ్యకు దండం పెట్టిన వైదేహి…పెళ్లి కూతురైన పంచమి.

స్టేషన్లో మురారి..

సార్ మాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని ఒక ఖైదీ అడుగుతాడు మురారిని. అమ్మ పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే కొట్టి లాక్కున్నావా తప్పు కదా అంటాడు. కాసేపట్లో అమ్మొస్తుంది వదిలేయమంటే వదిలేస్తాను అని అంటాడు. కానిస్టేబుల్ ని పిలిచి డబ్బులు ఇచ్చి వీడికి ఫుడ్ ఏమైనా పెట్టించండి అని అంటాడు. థాంక్యూ సార్ అంటాడు ఖైదీ ఓకే అంటాడు మురారి. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది కదా కృష్ణ ఇంకారాలేదు ఏంటి అని అనుకుంటాడు. కృష్ణ కి కాల్ చేస్తాడు మురారి. కృష్ణ ఆకలేస్తుంది నీకోసం వెయిట్ చేస్తున్నాను వచ్చేస్తే లంచ్ కి వెళ్దాం అని అంటాడు. మీరు స్టేషన్ నుంచి బయటకు వస్తే వెళ్దాము అని అంటుంది కృష్ణ. అప్పుడే వచ్చేసావా అని అంటాడు మురారి. సార్ మీరు ఎప్పుడు వచ్చారు అని అంటాడు మురారి బయటకు వచ్చి. తనకన్నా పెద్ద ఆఫీసర్ ని చూసి. హాస్పిటల్ లో పని ఉంటే వెళ్లాను వస్తూ వస్తూ కృష్ణ ఎక్కించుకొచ్చాను అని అంటాడు సార్. లంచ్ కి వెళ్దామా సార్ అంటుంది కృష్ణ. ఒకసారి నీతో మాట్లాడాలి పక్కకు రా మురారి అంటాడు పెద్దసారు. సరే అని పక్కకు వెళ్లి మాట్లాడుతుంటాడు. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని అంటాడు మురారి. పెద్ద సారు లోపలికి వెళ్లి, కృష్ణతో నీ ప్రేమ విషయం చెప్పావా అని అంటాడు మురారితో. చెప్పలేదు అని అంటాడు. చెప్పకపోతే ఈరోజు చెప్పు అంటాడు ఈరోజు చెప్పడానికే బయటికి తీసుకెళ్తున్నాను అని అంటాడు. సరే బయటికి వెళ్లి వస్తాము అని అంటాడు. వెళ్తావా ఏంటి నీకు అసలు ఏం తెలియదు టిక్ టాక్గా రెడీ అయ్యి, స్టైల్ లో వెళ్లాలి అంటాడు.ఏంటి కార్లో వెళ్తున్నావా,ఎయిర్ ప్లస్ తెప్పించమంటావా అంటాడు. వదిలేసారు నాకు కంఫట్ గా ఉంటుంది కారు అని అంటాడు. బైక్ లో వెళ్ళవయ్యా కారులో పక్క పక్కన కూర్చొని వెళ్తే ఏం కిక్ ఉంటుంది అని అంటాడు. సరే అని మురారి డ్రెస్ చేంజ్ చేసుకొని బైక్ ఇస్ తీసుకొని బయటికి వస్తాడు. కృష్ణ సారీ కృష్ణ లేట్ అయింది అని అంటాడు.కృష్ణ యూనిఫామ్ ఏది అండిఅని అంటుంది.నీతో వచ్చేటప్పుడు యూనిఫామ్ ఎందుకని,బైక్ ఇస్తాడు కార్లో వెళ్ళట్లేదా అని అంటుంది కృష్ణ లేదు అని అంటాడు.

 

రేపటి ఎపిసోడ్ లో,కృష్ణ మురారిహోటల్ కి వెళ్తారు.మురారి ఫ్రెండు కృష్ణ లేకుండా చూసి మురారితో నీ ప్రేమ విషయం ప్రపోజ్ చేసే విషయం కృష్ణకు చెప్పేసేయ్. ఇప్పుడు ఇదే మంచి టైం చెప్పేసేయ్ అని అంటాడు. ఇంట్లో చెబుదామంటే ఇప్పుడు ఏదో ఒకటి డిస్టబెన్స్, దానితోపాటు ముకుంద ఎక్కడ చూస్తుందో అని నాకు భయం. ఇవన్నీ ముకుంద దూరం నుంచి వింటూ ఉంటుంది. ఏంటి కృష్ణ అని ప్రేమిస్తున్నాడ మురారి అని షాక్ అవుతుంది. కృష్ణ కి ప్రపోజ్ చేయబోతున్నాడా, నేను చూస్తున్నది అంతా నిజమేనా అని అనుకుంటుంది ముకుంద… రేపు చూడాలి మరి.. మురారి మీద కోపంతో ఏం చేస్తుందో…

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri