NewsOrbit
జాతీయం న్యూస్

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు .. దోషుల క్షమాబిక్ష రద్దు

Bilkis Bano Case:  బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.  కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించినన క్షమాబిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది. క్షమాబిక్ష ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది సుప్రీం ధర్మాసనం. ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది.

దోషికి సంబంధించి విచారణ, జైలు శిక్ష విధింపు ఎక్కడైతే జరిగిందో అక్కడే క్షమాబిక్ష పిటిషన్ల పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నాగరత్న, జస్టిల్ ఉజ్జల్ భూయాన్ కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. క్షమాబిక్ష నిర్ణయం పై పునరాలోచన చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. అనేక విషయాలను బహిర్గతం చేయకుండా ఆ ఉత్తర్వులు సంపాదించుకున్నారని పేర్కొంది ధర్మాసనం.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 21ఏళ్ల బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. అయిదు నెలల గర్బిణీ అయిన ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అల్లర్లలో మూడేళ్ల కుమార్తె సహా బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యాచార ఘటనలో దోషులుగా తేల్చిన 11 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. కాగా.. గుజరాత్ సర్కార్ గత 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దోషులను విడుదల చేసింది.

దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి ఆగస్టు 15న విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాధితుల తరపున సుప్రీం కోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్బుబట్టింది. కేసు తీవ్రత ఎంతో పట్టించుకోకుండా 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. క్షమాభిక్ష ప్రసాదించే సమయంలో దోషుల నేర తీవ్రత పరిశీలించాలని స్పష్టం చేశారు.

Kesineni Sweta: విజయవాడ టీడీపీకి మరో ఝలక్ .. తండ్రి బాటలో తనయ

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?