NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: విడుదలై రెండు వారాలైనా గాని యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతున్న “కుర్చీ మడతపెట్టి” సాంగ్..!!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సంక్రాంతి పండుగకు థియేటర్లో భారీ ఎత్తున విడుదల అయింది. తెలుగు చలనచిత్ర రంగంలో సంక్రాంతి పండుగకు అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా నిలిచింది. కానీ టాక్ పరంగా చూసుకుంటే.. “గుంటూరు కారం” మొదటి రోజే మిక్సడ్ టాక్ రావడం జరిగింది. మహేష్ బాబు సినిమాకి తన వంతుగా న్యాయం చేసిన గాని త్రివిక్రమ్ అశ్రద్ధగా సినిమా తీసినట్లు కామెంట్లు రావడం జరిగాయి. సినిమాలో ఎక్కడా త్రివిక్రమ్ పెన్ పవర్ కనబడలేదని మొదటి రోజే చాలామంది విమర్శలు చేయడం జరిగింది. కనీసం త్రివిక్రమ్ బుర్ర పెట్టి కూడా ఈ సినిమా చేయలేకపోయారని అంత అశ్రద్ధగా తీశారని ఆయనను అభిమానించే వాళ్ళు సైతం విమర్శలు చేశారు.

Even two weeks after its release the song Kurchi Madatha petti is breaking records on YouTube

ఇదే త్రివిక్రమ్ గతంలో మహేష్ బాబుతో అతడు, ఖలేజా సినిమాలు చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలు మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 12 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని “గుంటూరు కారం” చేయటంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా అంచనాలను అందుకోలేకపోవడం జరిగింది. తల్లి కొడుకు సెంటిమెంట్ పరంగా వచ్చిన ఈ సినిమా… సెంటిమెంట్ పరంగా కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో “కుర్చీ మడతపెట్టి” సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మహేష్ స్టెప్పులు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Even two weeks after its release the song Kurchi Madatha petti is breaking records on YouTube

గతంలో ఎన్నడూ లేని విధంగా ఫుల్ ఎనర్జీతో ఈ సాంగ్ లో మహేష్ చెలరేగిపోయారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన నాటి నుండి యూట్యూబ్ లో అనేక సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. తాజాగా యూట్యూబ్ లో 50 మిలియన్ మార్క్ తాకి.. సెన్సేషనల్ గా మారింది. ఈ సాంగ్ విడుదలయ్యి రెండు వారాలైనప్పటికీ మ్యూజిక్ కేటగిరీలో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు మేకర్స్ ప్రకటించడం జరిగింది.

Related posts

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

Brahmamudi May 28 Episode 421:మాయ తన కోడలు అన్న అపర్ణ.. విడాకులు ఇవ్వను అన్న కావ్య.. ఇందిరా దేవి బెదిరింపు.. అపర్ణను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 28 Episode 635: పద్మావతి ప్రేమలో పడిన బాస్.. పెళ్లి కాలేదని చెప్పిన విక్కీ,పద్మావతి..కొత్త ఆఫీస్ లో విక్కి కష్టాలు..

bharani jella