NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Naga Chaitanya: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు… ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న స్టార్ హీరోయిన్..!

Naga Chaitanya: సాధారణంగా మన చిత్ర పరిశ్రమలో తండ్రితో నటించిన హీరోయిన్ కొడుకుతో కూడా నటిస్తుంది. ఇది సర్వసాధారణం. ఈ తరుణంలోనే ఆ హీరో, హీరోయిన్ క్లోజ్ అయితే చాలు.. అనేక రూమర్లు వినబడతాయి. ఇక ఈ కోవా కి చెందిన వారే నాగార్జునా మరియు నాగచైతన్య.

Then the father.. now the son... the star heroine
Then the father.. now the son… the star heroine

ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య పెద్దగా సక్సెస్ పొందలేకపోయాడు. ఇక గతంలో నాగార్జునకి ఓ స్టార్ హీరోయిన్ కి ఎఫైర్ ఉందని ఎన్నో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆ స్టార్ హీరోయిన్ కి నాగచైతన్య కి ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Then the father.. now the son... the star heroine
Then the father.. now the son… the star heroine

ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవ్వరో కాదు అనుష్క శెట్టి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పై కొన్నాళ్లు ప్రభాస్ తో ఎఫైర్ అని వార్తలు వినిపించాయి. ఇక అనంతరం నాగార్జునతో అంటూ పుకార్లు షికారు చేశాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్యతో ఏకంగా పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Then the father.. now the son... the star heroine
Then the father.. now the son… the star heroine

ఇక ఇన్ని జరుగుతున్నప్పటికీ అనుష్క మాత్రం వీటిపై ఏ విధంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తల కి ఆద్యం పోసినట్లు అయ్యింది. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నాగచైతన్య, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు..” అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు.. ఇద్దరి మధ్యలో అనుష్కని నలిపేస్తున్నారు కదరా.. పాపం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N