NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Srimukhi: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న యాంకర్ శ్రీముఖి.. వరుడు అతడే..!

Srimukhi: యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ శ్రీముఖి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె ఒక యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా.. మరోపక్క వెండితెరపై కూడా కనిపిస్తూ తన ప్రేక్షకులని సంతోష పరుస్తుంది.

Anchor Srimukhi who will get married soon.
Anchor Srimukhi who will get married soon.

ఇక ప్రస్తుతం యాంకరింగ్ లో టాప్ పొజిషన్ లో నిలిచింది. యాంకర్ సుమ సినిమాల ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం అయిపోవడంతో మిగిలిన షోలు అన్ని ఈమె ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది శ్రీముఖి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై ఓ వార్త వినిపిస్తుంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

Anchor Srimukhi who will get married soon.
Anchor Srimukhi who will get married soon.

ఈ బ్యూటీ కొన్నేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తుందట. ఈ తరుణంలోనే వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఇక మరో రెండు నెలలలో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పనుందట. ఇక‌ ప్రస్తుతానికి అయితే ఈ ముద్దుగుమ్మ వీటిపై ఏ విధమైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక దీంతో ఈ వార్త ‌ నిజమేనని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మరి ఆ లక్కీ పర్సన్ ఎవరో త్వరలోనే తెలియనుంది.

ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న కుర్రాళ్ళు..” స్టార్ హీరోయిన్స్ ని క్రష్ గా ఫీల్ అవుతే వారు ఎవరో ఒకరిని చూసుకుని వెళ్లిపోతున్నారని.. నిన్ను లవ్ చేసాము. నువ్వు కూడా చివరికి ఇలానే చేశావుగా ” అంటూ బాధతో కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri