NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ క్రేజ్ ఈ రేంజ్లోనా… హైద‌రాబాద్‌లో ఏం చేస్తున్నారో చూడండి..!

Brahmamudi: సాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమాలకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ లకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సినిమా హీరోలు నేషనల్ అవార్డు గెలుచుకుంటే తమ ఫ్యాన్స్ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారో.. సీరియల్ నటీనటులు ఏదైనా అవార్డు గెలుచుకుంటే అంతే ఆనందిస్తారు ప్రేక్షకులు.

Brahmamudi serial craze in this range... See what they are doing in Hyderabad
Brahmamudi serial craze in this range… See what they are doing in Hyderabad

ఇక మన బుల్లితెరపై సందడి చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కార్తీకదీపం అనంతరం బెస్ట్ సీరియల్ గా నిలిచింది బ్రహ్మముడి. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఇక ఈ సీరియల్ టయానికి ఆడవారు ఎక్కడున్నా టీవీ ముందు వాలిపోతారు. అంతటి పాపులర్ అయ్యింది ఈ సీరియల్.

Brahmamudi serial craze in this range... See what they are doing in Hyderabad
Brahmamudi serial craze in this range… See what they are doing in Hyderabad

ఇక ఇందులో భార్య భర్తలు గా నటిస్తున్న రాజ్ మరియు కావ్యాలకి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కావ్య అసలు పేరు దీపిక. ఈ ముద్దుగుమ్మ ఈ సీరియల్ ద్వారానే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక వీరికి గత ఏడాది ప్రత్యేకమైన సన్మానం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా సన్మానానికి అర్హులు అయ్యారు ఈ సీరియల్ టీం.

Brahmamudi serial craze in this range... See what they are doing in Hyderabad
Brahmamudi serial craze in this range… See what they are doing in Hyderabad

బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న బ్రహ్మముడి సీరియల్ నుంచి.. మానస్, దీపిక, హమీద, షణ్ముఖ ప్రియా నీప, మాధురి, ఆర్ గిరీష్ శంకర్, డైరెక్టర్ కుమార్ పట్నంలను ప్రత్యేకంగా శిల్పకళ వేదిక హైదరాబాద్ లో నేడు ప్రత్యేకంగా సన్మానం చేస్తున్నారు. మాటీవీలో ఎన్ని సీరియల్లు ప్రసారమైనప్పటికీ బ్రహ్మముడికి మాత్రమే దక్కింది. ఈ ప్రత్యేక సన్మానం నిజంగా హ్యాట్సాఫ్ అని చెప్పుకోవచ్చు.

Related posts

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

IPS AB Venkateswararao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్ .. అయిదేళ్లుగా న్యాయపోరాటం

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju