NewsOrbit
న్యూస్

టిటిడి చైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ ‌కుమార్ సింఘాల్‌కు సుధాకర్ యాదవ్ పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీమానా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణం తన రాజీనామా ఆమోదించాలని ఆయన కోరారు.

ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడటంతో చాలా మంది బోర్డు డైరెక్టర్‌లు స్వచ్చందంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ తాను చైర్మన్ పదవికి రాజీనామా చేయననీ, ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తేనే చైర్మన్ పదవి నుండి తప్పుకుంటానని సుధాకర్ యాదవ్ పేర్కొంటూ వచ్చారు.

ఇప్పటికే టిటిడి చైర్మన్‌గా వైసిపి సీనియర్ నేత, మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఇటీవల జరిగిన  మంత్రివర్గ సమావేశంలో గత ప్రభుత్వం నియమించిన దేవాలయ పాలకవర్గాలు, ఇతన నామినేటెడ్ పదవులను ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడకముందే టిటిడి చైర్మన్ సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు.

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Leave a Comment