NewsOrbit
సినిమా

ర‌జనీకాంత్ కోసం న‌లుగురు సూప‌ర్‌స్టార్స్‌


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కోసం ముగ్గురు సూప‌ర్‌స్టార్స్ ముందుకు వ‌చ్చారు.. వారెవ‌రో కాదు. ఒక‌రు ర‌జ‌నీకాంత్ స్నేహితుడు క‌మ‌ల్‌హాస‌న్ అయితే మ‌రొక‌రు మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, మ‌రొక‌రు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌. ఇంత‌కూ ఈ ముగ్గురు సూప‌ర్‌స్టార్స్ ర‌జ‌నీకాంత్‌ కోసం ఏం చేయ‌బోతున్నార‌నే విష‌యంలోకి వెళితే.. ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్‌`. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. అయితే సినిమా ప్ర‌మోషన్స్‌లో భాంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్స్‌ను ఈ న‌లుగురు సూప‌ర్‌స్టార్స్ విడుద‌ల చేయ‌బోతున్నారు. గురువారం సాయంత్రం తెలుగు మోష‌న్ పోస్ట‌ర్‌ను టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల చేస్తున్నారు. కాగా త‌మిళ మోష‌న్ పోస్ట‌ర్‌ను క‌మ‌ల్‌హాస‌న్ విడుద‌ల చేస్తున్నారు. అలాగే మ‌ల‌యాళ మోష‌న్ పోస్ట‌ర్‌ను మోహ‌న్‌లాల్‌, హిందీ మోష‌న్ పోస్ట‌ర్‌ను స‌ల్మాన్ ఖాన్ విడుద‌ల చేస్తున్నారని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Related posts

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Leave a Comment