NewsOrbit
న్యూస్

పచ్చడి అంటే ప్రాణం ఇచ్చేవారు ఈ పాయింట్ తెలుసుకుని తీరాలి !

పచ్చడి ఎంత రుచిగా ఉన్న.. ఎంత తినాలి అని మీకు అనిపించినా సరే ,ఆ పచ్చడి తినడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తేనే, ఆరోగ్య సమస్యలు అనేవి రావు. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆవకాయ, నిమ్మకాయ పచ్చళ్ళు అందరూ పెడుతుంటారు. ఇంకా ఆ రుచి అయితే ఎంత బాగుంటుందో, తలుచుకుంటేనే నోరు ఊరిపోతోంది.

ఇంకా ఆ పచ్చడి, కాస్త నెయ్యి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బో మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా  ఉంటుంది .మరి అలాంటి అద్భుతమైన రుచిని కూడా లిమిట్ లోనే తినాలి.  శరీరంలో ట్రైగ్లిసరైడ్’ల స్థాయిలను, ప్యాక్ చేయబడిన ఊరగాయలలో   ఉండే నిల్వ పదార్థాలు అధికంగా పెంచుతాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు, ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి పండ్లు కానీ, ఆవకాయ అన్నం కానీ ఈ రెండింటిని అందరూ ఇష్టపడుతారు.. వీటి రుచి ఆస్వాదించడం మంచిది. అయితే ఇవి రెండు లిమిట్ లో నే తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు, అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ఏ ఆహారం అయినా సరే అతిగా తినకూడదు. ఆరోగ్యం బాగుండాలి అంటే పచ్చళ్ళను అతిగా తినకుండా లిమిట్ లో తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.  ఊరగయలను రోజు తినే వారిలో అల్సర్’ చాలా సాధారణంగా కలుగుతుంది .

ఉప్పు,నూనె,  , వెనిగర్ మరియు  నిల్వపదార్థాలు ఎక్కువగా కలపినవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.  చక్కెరలను అధికంగా కలిగి ఉన్న ఊరగాయాలు షుగర్ వ్యాధి గ్రస్తుల కు అనారోగ్యాన్ని కలుగ చేస్తుంది

Related posts

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk

వైసీపీ ఆశ‌లు.. మ‌హిళ‌లు + అవ్వాతాత‌లు = గెలిచేనా.. ?