NewsOrbit
న్యూస్

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల గెలుపు కోసం అదిరిపోయే స్ట్రాటజీ వేసిన దీదీ..!!

ఇటీవల ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయములో రాబోయే ఐదు నెలలు అనగా జులై నుండి నవంబర్ వరకు ప్రజంట్ ఇస్తున్న ఉచిత రేషన్ పొడిగించినట్లు తెలిపారు. ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో ‘గరీబ్ కళ్యాణ్’ యోజన స్కీమ్ కింద కేంద్రం పేదలకు దేశవ్యాప్తంగా 5 కిలోల ఉచిత రేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్ వరకు ఈ స్కీమ్ పొడిగించినట్లు తాజాగా ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

 

In letter to PM, Mamata Banerjee opposes draft Electricity ...ఇదిలా ఉండగా త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మోడీ చేసిన ప్రకటన బీజేపీ కి ఎక్కువ పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టే విధంగా మారే అవకాశం ఉన్న తరుణంలో…వెంటనే దీదీ మమతా బెనర్జీ అదిరిపోయే స్ట్రాటజీ వేసింది. అదేమిటంటే వచ్చే నవంబర్ వరకు కేంద్రం ఉచిత రేషన్ ప్రకటించగా… , మమతా బెనర్జీ మాత్రం వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఉచిత రేష‌న్ పంపిణీ కొన‌సాగించాల‌ని దీదీ నిర్ణయించుకోవడం జరిగింది.

 

మోడీ ప్రకటించిన తర్వాత మమతా బెనర్జీ ప్రకటన చేయడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ స్టేట్మెంట్ విని మేధావులు కచ్చితంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో దీదీ చేసిన ప్రకటన ఓటర్లను ప్రభావితం చేయడం గ్యారెంటీ.. తృణమూల్ కాంగ్రెస్ గెలుపు కి ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. 

Related posts

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju