NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే పోలింగ్ కావడంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. 2014లో మాదిరిగా బీజేపీ.. జనసేన..టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Road show of NDA alliance leaders in Vijayawada

2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఇదే చివరి వారం కావడంతో ప్రధాని మోడీ కూడా ఈ వారంలో ఏపీలో పర్యటించడం జరిగింది. సోమవారం రాజమహేంద్రవరం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం భారీ బహిరంగ సభలలో పాల్గొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ సభలో లోకేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.

Road show of NDA alliance leaders in Vijayawada

ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ రోడ్ షోతో విజయవాడ రోడ్లు  కిక్కిరిసిపోయాయి. ఎటుచూసిన జనంతో నిండిపోయాయి. రోడ్డు పొడవున్న జనాలు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. దాదాపు 1.5 మీటర్ల మేర చేపట్టిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.. ఈ రోడ్ షోలో ముగ్గురు కీలక నేతల ప్రజలకు అభివాదం చెబుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు 5000 మంది పోలీస్ బందోబస్తుతో హై సెక్యూరిటీ కల్పించారు. ఈ రోడ్ షో విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకి ఓటేస్తారని విశ్వాసం కలిగిందని స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళలు, యువర్ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తారని నమ్మకం కలిగిందని ట్వీట్ చేశారు.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N