NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 3 Aug165 ఎపిసోడ్: స్వప్న గర్భవతి కాదనే విషయాన్ని కావ్య ఇంట్లో అందరికీ చెప్పేసిందా..? ఏం జరిగిందంటే!

Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights

Brahmamudi 3 Aug165 ఎపిసోడ్: కళ్యాణ్ కవిత ని పేపర్ లో చదివి ఒక అభిమానురాలు ఉత్తరం రాసి దుగ్గిరాల ఇంటికి కొరియర్ చేస్తుంది. దానిని కావ్య అందుకొని, ఎవరో అభిమాని ఉత్తరం రాసారు, వెంటనే చదివి అందరికీ వినిపిస్తాను అని కళ్యాణ్ ని కాసేపు ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ కావ్య దగ్గర నుండి ఉత్తరం లాగేసుకొని తన గదిలోకి వెళ్లి చదవడం ప్రారంభిస్తాడు. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఈ అమ్మాయి ఎవరో మనకి బాగా తెలిసిన అమ్మాయి అనే విషయం అర్థం చేసుకుంటాడు,కానీ ఉత్తరం మీద పేరు లేకపోవడం తో ఎవరు అయ్యుంటారబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari: మురారి చెంప చెళ్లుమనిపించిన రేవతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

మరోపక్క అప్పు, కనకం సేటుకి 50 వేల రూపాయిలు ఇవ్వడం కోసం చిట్టీ అడిగేందుకు వస్తుంది. కానీ ఆమె కనకం కి డబ్బులు ఇవ్వకపోగా అవమానిస్తుంది. అప్పుడే ఆమె భర్త బయటకి వస్తాడు, అప్పుడు అప్పుడు ఎవరు ఈయన అని అడుగుతుంది. మా ఆయన అని సమాధానం ఇవ్వగా, ఈయన మీ ఆయన అయితే మొన్న నీతోపాటు సినిమాకి వచ్చి నీ భుజం మీద చేతులు వేసుకున్న వ్యక్తి ఎవరు అని అంటుంది. అలా తమని అవమానించినందుకు ఆమె భర్త తో గొడవలు పెట్టిస్తాది అప్పు.

Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights
Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…

స్వప్న గర్భవతి కాదనే విషయాన్ని రాహుల్ – రుద్రాణి కనిపెట్టేశారా..?:

ఇక కావ్య తన అవసరానికి డబ్బులు ఇచ్చినందుకు గాను రాజ్ కి మెసేజ్ చేసి కృతఙ్ఞతలు తెలియచేస్తుంది. అప్పుడు రాజ్ నీకు ముందే చెప్పాను, అది నీ కష్టం నీ డబ్బు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని, నేను నీకు సహాయం చెయ్యడం లేదు,నువ్వు పని చేసిన దానికి పారితోషికం ఇస్తున్నాను అంతే, నీ కృతఙ్ఞతలు నాకేమి అవసరం లేదు అని అంటాడు రాజ్. మరోపక్క స్వప్న కి మెన్సస్ అయ్యే టైం రావడం తో కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది. మందులు తెచ్చుకోవడానికి బయటకి కదిలితే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడు ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తుంది. కాసేపటి తర్వాత ఇంటికి డెలివరీ వచ్చాక క్రిందకి వెళ్లి తీసుకుంటుంది. ఎవరు చూడకుండా దొంగలాగా నక్కి లోపలకి వెళ్లడాన్ని రుద్రాణి గమనిస్తుంది. అసలు ఈ స్వప్న ఇంత రహస్యం గా ఏమి తీసుకుంది..?, ఒకసారి చెక్ చెయ్యాలని స్వప్న రూమ్ నుండి బయటకి వెళ్ళగానే ఆమె రూమ్ లోకి దూరుతోంది రుద్రాణి.

Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights
Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights

గర్భం దాల్చలేదు అనే నిజాన్ని ఇంట్లో చెప్పకపోతే నేనే చెప్పేస్తా అని స్వప్న ని బెదిరించిన కావ్య :

స్వప్న దాచిపెట్టిన ఆ మందులు చూసి షాక్ కి గురైన రుద్రాణి, అసలు ఎందుకు ఈ మందులు తెచ్చుకుంది, అంటే స్వప్న కి కడుపు లేదా అని అనుకుంటుంది రుద్రాణి. అప్పుడే రాహుల్ అక్కడికి రాగా , ఈ విషయాన్ని చెప్తుంది స్వప్న. ఇద్దరు మంచి కోపం మీద ఉంటారు, స్వప్న రాగానే ఆమె నిలదీస్తూ , నీకు నిజంగా గర్భం అయితే ఈ మందులు ఎందుకు వాడుతున్నావ్ అని నిలదీస్తారు. కేవలం రాహుల్ తో పెళ్లి కోసమే గర్భం దాల్చాను అని అబద్దం ఆడావా?, లేకపోతే రాహుల్ మీద పగ తీర్చుకునేందుకు అబద్దం ఆడావా?, అసలు ఎందుకు ఇలా చేసావ్ అని నిలదీస్తుంది రుద్రాణి. ఇలా దొరికిపోయనేంటి, ఎలా తప్పించుకోవాలి అని స్వప్న మనసులో అనుకుంటుంది.

Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights
Brahmamudi 3 Aug 2023 today 165 episode highlights

అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది, ఏమైంది అక్కా అని అడగగా, ఇదిగో నీకు కడుపులో నొప్పి వచ్చిందని ఆన్లైన్ లో ఈ మందులు ఆర్డర్ చెయ్యమని నువ్వు చెప్తే నేను చేశాను. దానికి నా మొగుడు, నా అత్తా నేనేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు పోలీసులు లాగ నన్ను నిలదీస్తున్నారు అని అంటుంది. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమోలో కావ్య, నేను ఇప్పుడు మన ఇంటికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేలోపు నువ్వు గర్భవతి కాదు అనే విషయం చెప్పకపోతే నేనే చెప్పేస్తాను అని స్వప్న ని బెదిరిస్తుంది కావ్య.మరోపక్క అపర్ణ కావ్య తన పుట్టింటికి డబ్బులు ఇవ్వడాన్ని గమనించి నిలదీస్తుంది,ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Brahmamudi 2nd aug 164 ఎపిసోడ్:  కావ్య కష్టాన్ని తీర్చి రాజ్..స్వప్న గర్భవతి కాదు అనే విషయాన్ని తెలుసుకున్న రుద్రాణి – రాహుల్!

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N