NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 2nd aug 164 ఎపిసోడ్:  కావ్య కష్టాన్ని తీర్చి రాజ్..స్వప్న గర్భవతి కాదు అనే విషయాన్ని తెలుసుకున్న రుద్రాణి – రాహుల్!

Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights

Brahmamudi 2nd aug 164 ఎపిసోడ్:  కావ్య ఇంట్లో అమ్మ నాన్నలు ఎదురుకుంటున్న కష్టాలను తల్చుకొని బాధపడుతూ ఉంటుంది. అర్జెంటుగా 50 వేల రూపాయిలు ఇంట్లో వాళ్లకి ఇవ్వాలి ఎలా అని అనుకుంటూ ఉంటుంది. రాజ్ కావ్యాల్లోని టెన్షన్,బాధని గమనించి ఏమి జరిగింది అని అంటాడు. అప్పుడు కావ్య ఏమి లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎదో కచ్చితంగా జరిగింది అని పసిగట్టిన రాజ్ కళ్యాణ్ ని అసలు ఏమి జరిగింది, ఎందుకు మీ వదిన అలా ఉంది అని అడుగుతాడు. కళ్యాణ్ ఏమి లేదు అన్నయ్య అని సమాధానం దాటవేస్తాడు.

Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights
Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights

Brahmamudi aug 1st episode 163: ఆనందంలో రాజ్.. బాధలో కావ్య.. స్వప్న గురించి మరో నిజం తెలుసుకున్న రుద్రాణి..

కళ్యాణ్ ద్వారా కావ్య ఇంట్లో కష్టాలను తెలుసుకున్న రాజ్ :

నేను నీ అన్నయ్య ని రా, నాకు కూడా చెప్పవా అని అడగగా, కళ్యాణ్ అప్పుడు వదిన ఇంట్లో ఎదో పెద్ద కష్టం వచ్చింది అన్నయ్యా, అర్జెంటు గా 50 వేలు అవసరం ఉంది. నేను ఇస్తానంటే వదిన వద్దు అనింది అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు రాజ్ ఆమెగారు ఎందుకు ఒప్పుకుంటారు, ఆమెకి ఆత్మాభిమానం ఎక్కువ కదా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ ఎదో విధంగా నువ్వే సహాయం చెయ్యి అన్నయ్యా అని అడగగా , తన ఇంట్లో కష్టం వస్తే మనతో చెప్పుకోలేదా అని అనేసి లొపలకి వెళ్తాడు రాజ్. అప్పుడు కళ్యాణ్ ఈయనకి ఈగో చుట్టూ వైఫై లాగ ఉంది అని అంటాడు.

Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights
Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights

Krishna mukunda Murari: మురారి కృష్ణ లను కలపాలనుకున్న భవానీ దేవి. ముకుంద కొత్త ప్లాన్..

ఇల్లు అమ్మేయాలని బలంగా నిర్ణయించుకున్న మూర్తి:

మరోపక్క మూర్తి అప్పు తీర్చాలంటే మార్గం ఇల్లు అమ్మడం మాత్రమే అని కనకం తో అంటూ ఉంటాడు. ఇల్లు అమ్ముతారా..? , నిజంగా మనస్ఫూర్తిగానే అమ్మాలి అని అనుకుంటున్నారా అని కనకం అడగగా, మనసుతో ఆలోచిస్తే ఈ ఇల్లుని నేను అమ్మలేని కనకం. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడికి, సొంత ఇల్లు ఉండడం అనేది ఒక కల,అలాంటిది నేను ఈ ఇల్లుని ఎంతో కస్టపడి, ఇష్టం తో కట్టుకున్నాను,నాకు ఎందుకు అమ్మాలని ఉంటుంది చెప్పు..?, కానీ ఇప్పుడు నాకు వడ్డీ 50 వేలు కట్టడానికి కూడా డబ్బులు లేవు, ఇలాంటి సమయం లో ఇల్లు అమ్మడం తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు, ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చి, మిగిలిన డబ్బులతో అప్పు కి పెళ్లి చేస్తాను అని అంటాడు మూర్తి. మరి మనకి కష్టం వస్తే ఏమి చేస్తావు అయ్యా అని కనకం అడగగా, నా రెండు చేతులు ఇంకా పని చేస్తూనే ఉన్నాయి కనకం, అవి ఉన్నంత కాలం నీకు ఏ కష్టం రాకుండా, ఉన్నంతలో బాగానే చూసుకుంటాను అని సమాధానం ఇస్తాడు మూర్తి.

Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights
Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…

స్వప్న గర్భవతి కాదు అనే విషయాన్ని తెలుసుకున్న రుద్రాణి – రాహుల్:

మరోపక్క కావ్య ఇంట్లో ఉన్న కష్టాలను తల్చుకొని ఏ పని మీద కూడా శ్రద్ద పెట్టలేకపోతుంటాది. అర్థ రాత్రి డిజైన్స్ వేస్తూ ఒక్కటి కూడా సరిగా వెయ్యలేక ఛార్ట్స్ ని విసిరేస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ అది గమనించి ఏమైంది నీకు, నీ బాధ ఏంటో చెప్తే తీరుస్తాను అని అంటాడు. కానీ కావ్య పడుకుంటున్నాను, రేపు ఉదయాన్నే డిజైన్స్ గీసి ఇస్తాను అని చెప్పి పడుకుంటుంది. ఈ పొగరుకేమి తక్కువ లేదు అని అనుకోని రాజ్ కూడా పడుకుంటాడు. మరుసటి రోజు ఇంట్లో ఉన్నోళ్లకు కాఫీలు, టీలు కూడా ఒకరికి ఇవ్వాల్సింది ఒకరికి ఇస్తుంది. ఎన్నడూ లేనిది కావ్య ఎందుకు ఇలా చేసింది అని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు.

Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights
Brahmamudi 2nd aug 2023 Today 164 episode highlights

ఇదంతా రాజ్ గమనిస్తూ ఉంటాడు. ఆయన ఆఫీస్ కి వెళ్లే సమయం లో కావ్య వేసిన డిజైన్స్ ని రాజ్ కి ఇస్తుంది. ఇదే ఈమెకి పరోక్షంగా సహాయం చేసే సమయం అని మనసులో అనుకున్న రాజ్ వెంటనే 50 వేల రూపాయిలు డిజైన్స్ గీసినందుకు ఇస్తాడు. అలా కావ్య అవసరాన్ని తీరుస్తాడు రాజ్. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో రుద్రాణి స్వప్న గర్భవతి కాదు అనే విషయాన్ని స్వప్న తీసుకుంటున్న మందుల ద్వారా కనుక్కుంటుంది. ఆ తర్వాత ఏమి జరిగిందిఅ నేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి .

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri