NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna mukunda Murari: మురారి కృష్ణ లను కలపాలనుకున్న భవానీ దేవి. ముకుంద కొత్త ప్లాన్..

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,మురారి కృష్ణ ఇద్దరూ దూరంగా ఉంటున్న విషయం భవానీ దేవి గమనిస్తుంది.వాళ్లకి చిన్నచిన్న గొడవలు సహజంగా ఉంటాయి వాటిని పెద్దవి చేసుకోకండి అని చెప్తుంది. ముకుంద భవానీ దేవి దగ్గరికి వచ్చి కృష్ణ మురారి ల గురించి లేనిపోని అబద్ధాలు అని చెబుతూ ఉంటుంది.అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పకపోగా మధుకర్ ఆపుతాడు.

Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights
Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights

ఈరోజు ఎపిసోడ్ 224 లో, కృష్ణ నీ అలానే చూస్తూ ఉండిపోతాడుమురారి. కృష్ణ ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటుంది. మురారి కూడా రెడీ అవ్వడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. కృష్ణుని చూసి,నీ అందమంతా తింగరితనంలోనే దాగుంది అని మనసులోనే కృష్ణ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు.ఇక కృష్ణ పడబోతూ ఉండగా మురారి పట్టుకుంటాడు. మురారి వాచ్ కిందపడుతుంది తీయబోతు ఉండగా కృష్ణ తలకు మురారితల గుద్దుకుంటుంది ఇద్దరూ ఒకరికొకరు సారి చెప్పుకుంటారు.ఇద్దరు దూరంగా జరగబోతుండగా ఒకరి మెడలో ఉన్న చైను మరొకటి మెడతో ముడి వేసుకొని ఉంటుంది కృష్ణ సెటైర్లు వేస్తుంది మురారి తీయబోతుంటే,ఇది చిక్కు మడి విప్పడం అంత తెలీదు అని అంటుంది. కృష్ణ చైన్స్ ని విడదీసి, ఇంకా వెళ్ళమని అంటుంది.వెళ్లాల, అని కానీ డ్యూటీ టైం కావడంతో వెళ్ళలేక అక్కడ నుంచి బాధగా వెళ్లిపోతాడు మురారి.

Krishnamma Kalipindi Iddarini: ఆదిత్య గురించి ఈశ్వర్ దెగ్గర నిజం దాచినందుకు ఇబ్బంది పడుతున్న గౌరి…సౌదామిని ప్లాన్ విఫలం!

Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights
Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights

కృష్ణ బాధ.. ఓదార్చిన భవాని దేవి..

ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి రెడీ అవుతారు కృష్ణ మురారి రాకపోవడంతో వారి కోసం భవాని దేవి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు.కృష్ణ మురారి ఇద్దరూ కలిసి కిందకు దిగుతారు టిఫిన్ వడ్డించడంలో రేవతికి సహాయం చేస్తుంది కృష్ణ. దోశ పిండి ఫ్రిజ్లో ఉంది కృష్ణ తీసుకురా అని అంటుంది. దోశ పిండి ఫ్రిజ్లో నుంచి తీస్తూ ఉండగా బాటిల్ కు అమితాళి బొట్టు చిక్కుకొని తెగిపోతుంది అది చూసి భవాని దేవి కంగారుపడి కృష్ణ అని పెద్దగా అరుస్తుంది. తన తారీకు తెగి కింద పడిపోవడంతో కృష్ణ కూడా చాలా బాధపడి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.మా బంధం ఇక్కడితో ఆగిపోయింది అని చెప్పడానికే ఇలా చేసావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రేవతి భవాని దేవి ఇద్దరూ వచ్చే కృష్ణను ఓదార్చి, ఏమీ కాదు, హనీ కృష్ణని, ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు.దీనికన్నా నా ప్రాణం తీసి ఉంటే బాగుండేది హనీ కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari: కృష్ణ నల్లపూసలు తెగిపోయాయి.. భవాని ఏం చేస్తుందో.?

Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights
Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights

భవానీ దేవి సిద్ధాంతిని పరిష్కారం అడగడం..

తారితగడంతో అరిష్టమనిసుమలత చెప్తుంది కృష్ణ భయం మరింత పెరుగుతుంది కృష్ణ ఏం చేయాల అని ఏడుస్తూ ఉంటుంది సిద్ధాంతికి ఫోన్ చేసి పరిష్కారం అడుగుదామని భవానీ దేవి అనుకుంటుంది మురారిని డ్యూటీకి వెళ్లొద్దని కృష్ణ రిక్వెస్ట్ చేస్తుంది కానీ అతను ఒప్పుకోకుండా డ్యూటీకి వెళ్ళిపోతాడు.కొన్ని మనసుల మధ్య దూరం ఎంత దగ్గర కావాలన్నా దూరంగానే ఉంటాయి మన ప్రయాణం కూడా అలాంటిదే నేమో,ఏసీబీ సార్ కి నేను ఎంత దగ్గర అవుదామనుకున్నా దూరం అవుతున్నాను దూరం అవుతున్న ప్రేమ గురించి బాధపడుతూ ఉంటుంది. మీ గుర్తుగామా నాన్న కట్టిన తాళి నా గుండెల మీద ఉంచాలనుకున్నాను. కానీ అది పెరిగిపోవడంతో ఊహించలేదు అని కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ.

Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights
Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights

కృష్ణ ని ఓదార్చిన మురారి..

కృష్ణల ఏడవడం మురారి చూస్తాడు ఈ అతిశకునాలు అరిష్టాలు ఇవేమీ నేను నమ్మనని జరిగిందాంట్లో నీ తప్ప ఏమీ లేదు నువ్వు బాధపడకు ఈ సంఘటన వల్ల నాకు ఏం కాదు ఇలా జరుగుతూ ఉంటాయి అలాగని డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటామా కృష్ణ చెప్పు అని మురారి అంటాడు. మీరేమైనా చెప్పండి సిపి సార్ మీరు డ్యూటీ కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇలా జరిగిందని కాకపోయినా మీరు డ్యూటీ కి వెళ్తే ఏం అపాయం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అని అంటుంది. కృష్ణ కోసమురారి జ్యూస్ తీసుకొస్తాడు కృష్ణ తాగకపోవడంతో తనే దగ్గర ఉండి తాగిస్తాడు.
సిద్ధాంతి ఏ పరిష్కార మార్గం చెప్పినా దాని వెంటనే అమలు చేయాలని భవానీ దేవి అనుకుంటుంది. పూజ హోమం ఏర్పాట్లు బాధ్యతలు అన్నీ ముకుందకే అప్పగిస్తుంది రేవతి కావాలని కృష్ణ మురారి లో దాంపత్యం బాగుండడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధం అని ముకుందా అబద్ధం చెబుతుంది ఆమె అబద్ధం చూసి అనేక షాక్ అవుతుంది సిద్ధాంతి రాగానే మిగిలిన వారిని వారి వారి గదిలోకి వెళ్ళమంటుంది భవాని దేవి.ఒంటరిగా సిద్ధాంతి గారితో మాట్లాడాలని అనుకుంటుంది భవానీ దేవి.

Brahmamudi 31 జూలై 162 ఎపిసోడ్: అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్న మూర్తి..ఈ విషయం తెలుసుకున్న రాజ్ ఏమి చేసాడంటే!

Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights
Krishna mukunda aug 1st 2023 episode 224 episode highlights

ఎప్పుడు సరదాగా ఉండే కృష్ణ మురారి రెండు రోజులుగా సరిగా ఉండడం లేదు వారి మధ్య ఏదో జరిగింది అని సిద్ధాంతి గారితో చెబుతుంది భవాని దేవి. ఇద్దరూ బాలేని సమయంలోనే కృష్ణ తాళి తెగిపడిపోవడంతో ఈ సంఘటన అరిష్టంగా భావిస్తున్నట్లు భవానీ దేవి భయపడుతుంది.కృష్ణ మురారి అన్యోన్యంగా ఉండడానికి హోమాలు యజ్ఞలు ఏమైనా చేయాలా అని అడుగుతుంది వారి సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని సిద్ధాంతి గారితో చెబుతుంది.

రేపటి ఎపిసోడ్లో తమ అగ్రిమెంట్ సంగతి భవాని దేవికి చెప్పాలనుకున్నట్లుగా మురారితో అంటుంది కృష్ణ.అది విని ఒకసారిగా షాక్ అవుతాడు మురారి.ప్రతిదీ లెక్క కట్టి డబ్బులు అన్ని ఇచ్చేస్తుంది. తన చెల్లెలితోమురారి నేనే కృష్ణని ప్రేమించాను తను నన్ను ప్రేమించలేదు ప్రతిదానికి లెక్క కట్టే డబ్బులు ఇచ్చింది ఇప్పుడు నేను తనని ప్రేమించిన సంగతి చెప్పి తను చదువుకుని నేను అడ్డుపడలేను అని చెప్తాడు ఇదంతా ముకుంద విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N