NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi 31 జూలై 162 ఎపిసోడ్: అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్న మూర్తి..ఈ విషయం తెలుసుకున్న రాజ్ ఏమి చేసాడంటే!

Brahmamudi 31 july 2023 today 162 episode highlights

Brahmamudi 31 జూలై 162 ఎపిసోడ్: సేటు కనకం మరియు మూర్తి కి అప్పు తీసుకున్న 10 లక్షల రూపాయిలు ఆరు నెలల్లో ఇవ్వాలని, వడ్డీ 50 వేల రూపాయిలు మూడు రోజుల్లో ఇవ్వాలని, లేకపోతే నన్ను కిడ్నాప్ చేసిన సీసీటీవీ వీడియో తీసుకొని పోలీస్ దగ్గరకి వెళ్తానని బెదిరించి అక్కడి నుండి బయలుదేరుతాడు. ఇప్పటికిప్పుడు మూడు రోజుల్లో 50 వేల రూపాయిలు ఎక్కడి నుండి తీసుకొని రావాలి అని మూర్తి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.

Brahmamudi 31 july 2023 today 162 episode highlights
Brahmamudi 31 july 2023 today 162 episode highlights

Brahmamudi 29 జూలై 161 ఎపిసోడ్: అందరి ముందు రాజ్ కి స్వప్న చేత స్వారీ చెప్పించిన కావ్య..

ఆరు నెలల్లో 10 లక్షలు ఇవ్వకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చిన సేటు :

మరో పక్క దుగ్గిరాల ఇంటికి కావ్య పేరు మీద ఒక కొరియర్ వస్తుంది. దానిని ముందుగా కళ్యాణ్ అందుకొని మీకోసమే వదిన అని అంటాడు. అప్పుడు కావ్య అది నీకు స్పెషల్ సర్ప్రైజ్, ఓపెన్ చేసి చూడండి కవి గారు అని అంటుంది. ఇందులో ఏమి ఉంది ఉంటుంది అబ్బా అని కళ్యాణ్ మనసులో అనుకుంటూ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. బాగా ఎమోషనల్ అయ్యి కంటతడి పెడుతాడు.

Brahmamudi 31 july 2023 today 162 episode highlights
Brahmamudi 31 july 2023 today 162 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…

కావ్య ఇచ్చిన సర్ప్రైజ్ కి కన్నీళ్లు పెట్టుకున్న కళ్యాణ్ :

ఎందుకంటే ఆయన రాసిన కవిత ఒక ప్రముఖ వారపత్రిక కి కళ్యాణ్ ఫోటో తో పాటు ముద్రింపచేసేలా చేసింది కావ్య. కావ్య ఇచ్చిన ఆ షాకింగ్ సర్ప్రైజ్ కి కళ్యాణ్ కి అనందం తో కన్నీళ్లు వచ్చేస్తాయి. అందరూ ఎందుకు ఏడుస్తున్నావ్ రా ఏమైంది?, అని అడగగా కావ్య దానికి సమాధానం చెప్తూ , కవిగారు కాసేపు మాట్లాడలేరు, ఎందుకంటే అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అని అంటుంది కావ్య. తన టాలెంట్ ని గుర్తించి ఇంత పెద్ద పాపులారిటీ ఉన్న పత్రికలో కవిత వేయించినందుకు కావ్య కి కృతఙ్ఞతలు తెలియచేస్తాడు. నా కవితలను చూసి ఇంట్లో ఇప్పటి వరకు అందరూ వెక్కిరించడమే జరిగింది. మొట్టమొదటిసారి నా కవిత ని గుర్తించి ఇంత పని చేసారు. జీవితం లో ఈరోజు కలిగిన ఆనందం ఇది వరకు ఎప్పుడూ కూడా కలగలేదు అని అంటాడు కళ్యాణ్. ఇక ఆ తర్వాత ఇంట్లో అందరూ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియచేస్తారు.

Brahmamudi 31 july 2023 today 162 episode highlights
Brahmamudi 31 july 2023 today 162 episode highlights

Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన కృష్ణ మురారి.. సూపర్ ట్విస్ట్..

అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్న మూర్తి:

ఇదే కవిత ని అప్పు కి చదివి వినిపిస్తాడు కళ్యాణ్, అప్పు నాకేమి అర్థం కాలేదు , ఇదొక కవితనా అని వెక్కిరిస్తుంది. అప్పుడే ఎవరో ఒక అమ్మాయి వచ్చి, నీ కవిత సూపర్ గా ఉంది, ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగి తీసుకెళ్తుంది. అదంతా చూసి ఆ అమ్మాయికి ఎంత ఇచ్చి సెట్ చేసావు అని అంటుంది అప్పు. అలా వాళ్ళ మధ్య సరదాగా కాసేపు ఆ చర్చ జరుగుతుంది. మరో పక్క కళ్యాణ్ టాలెంట్ ని గుర్తించినందుకు కావ్య కి కృతఙ్ఞతలు తెలియచేస్తాడు రాజ్.

Brahmamudi 31 july 2023 today 162 episode highlights
Brahmamudi 31 july 2023 today 162 episode highlights

అప్పుడు కావ్య మా మరిది గారికి చేసిన దానికి థాంక్స్ అక్కర్లేదు అని అంటుంది. అయితే తిరిగి ఇచ్చే థాంక్స్ అంటాడు రాజ్. అలా కాసేపు సరదాగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత నేను అసలు నీ దగ్గరకి వచ్చిన ముఖ్య విషయం మరొకటి ఉంది అని అంటాడు కళ్యాణ్. అప్పుడు కావ్య ఏమిటి అని అడగగా, ఒక క్లయింట్ ఈరోజు ఆఫీస్ కి వస్తున్నాడు. వాళ్లకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి తగ్గట్టుగా నగలు డిజైన్ చెయ్యాలి. వాటికి నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అని అంటాడు రాజ్. ఇక మరోపక్క మూర్తి అప్పు తీర్చడానికి ఇల్లు అమ్మేయాలి అని అనుకుంటూ ఉంటాడు. మరుసటి ఎపిసోడ్ లో రాజ్ కావ్య ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తెలుసుకుంటాడు, మరి వాళ్లకి సహాయం చేశాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N